ప్రేమ వివాహం చేసుకోబోతున్న ప్రభుదేవా
- బంధువుల అమ్మాయి ప్రేమలో ప్రభుదేవా
- త్వరలోనే పెళ్లి అంటూ జాతీయ మీడియాలో కథనాలు
- ఇంత వరకు ఈ అంశంపై స్పందించని ప్రభుదేవా
మరోవైపు అప్పటి నుంచి సింగిల్ గానే ఉండిపోయిన ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయి ఆయన బంధువేనని సమాచారం. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోంది... త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ప్రభుదేవా ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో 'రాధే' సినిమాను ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు.