Telangana: 2021లో సెలవుల జాబితా... తెలంగాణ అధికారిక ప్రకటన!

Telangana 2021 Holidays
  • 28 సాధారణ సెలవులు
  • మరో 25 ఐచ్ఛిక సెలవులు
  • ఉత్తర్వులు జారీ చేసిన సోమేశ్ కుమార్
2021లో సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవు దినాలతో పాటు 25 ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే సంవత్సరం అన్ని ప్రభుత్వ ఆఫీసులూ రెండో శనివారాలు, ఆదివారాలు మూసి వుంటాయని, ఉద్యోగులు ముందుగా దరఖాస్తుచేయడం ద్వారా ఐదు ఐచ్ఛిక సెలవులను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాదినబీ వంటి పండగల తేదీల్లో మార్పులు ఉంటే తదుపరి తెలియజేస్తామని ఆయన తెలిపారు.

ఇక సాధారణ సెలవులను పరిశీలిస్తే...
క్రమ సంఖ్యపండగతేదీవారం
1న్యూ ఇయర్జనవరి 1శుక్రవారం
2భోగిజనవరి 13బుధవారం
3సంక్రాంతిజనవరి 14గురు
4రిపబ్లిక్ డేజనవరి 26మంగళవారం
5మహా శివరాత్రిమార్చి 11గురువారం
6హోలీమార్చి 29సోమవారం
7 గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2శుక్రవారం
8బాబూ జగ్జీవన్ రామ్ జయంతిఏప్రిల్ 5సోమవారం
9ఉగాదిఏప్రిల్ 13మంగళవారం
10బీఆర్ అంబేద్కర్ జయంతిఏప్రిల్ 14బుధవారం
11శ్రీరామనవమిఏప్రిల్ 21బుధవారం
12రంజాన్మే 14శుక్రవారం
13రంజాన్ మరుసటి రోజుమే 15శనివారం
14బక్రీద్జూలై 21 బుధవారం
15బోనాలుఆగస్టు 2సోమవారం
16స్వాతంత్ర్య దినోత్సవంఆగస్టు 15ఆదివారం
17మొహర్రంఆగస్టు 19గురువారం
18శ్రీ కృష్ణాష్టమిఆగస్టు 31మంగళవారం
19వినాయక చవితిసెప్టెంబర్ 10శుక్రవారం
20గాంధీ జయంతిఅక్టోబర్ 2శనివారం
21బతుకమ్మ ప్రారంభంఅక్టోబర్ 6బుధవారం
22విజయదశమిఅక్టోబర్ 15శుక్రవారం
23విజయదశమి మరుసటి రోజుఅక్టోబర్ 16శనివారం
24మిలాద్ ఉన్ నబీఅక్టోబర్ 19మంగళవారం
25దీపావళినవంబర్ 4గురువారం
26కార్తీక పౌర్ణమి /గురునానక్ జయంతినవంబర్ 19శుక్రవారం
27క్రిస్మస్ డిసెంబర్ 25శనివారం
28బాక్సింగ్ డేడిసెంబర్ 26ఆదివారం

Telangana
2021
Holidays

More Telugu News