01 Fri 14:45 'వైల్డ్ డాగ్'లో నా పని పూర్తయింది... ఇంటికి వెళుతున్నా: నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగార్జున హిమాలయాల్లో షూటింగ్ తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ మూవీ
02 Thu 17:39 ఝార్ఖండ్ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి ఝార్ఖండ్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులకు కట్లపాము కాట్లు పాముకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి మరో ముగ్గురు విద్యార్థినులకు చికిత్స, ఒకరి పరిస్థితి విషమం హాస్టల్‌లో భద్రతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్న తల్లిదండ్రులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
03 Thu 17:16 ‘ఆస్ట్రేలియాకు మోదీ నిజమైన మిత్రుడు’.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మెల్‌బోర్న్‌లో భారతీయుల సభలో ప్రశంసలు భారత్‌తో బంధం మరింత బలపడిందన్న వ్యాఖ్యలు 2023 అహ్మదాబాద్ పర్యటనను గుర్తు చేసిన ఆల్బనీస్ క్లిష్ట పరిస్థితుల్లో ముందు స్పందించేది భారతీయులేనని కితాబు భారతీయుల వల్ల ఆస్ట్రేలియా బలమైన దేశంగా మారిందని వ్యాఖ్య
04 Thu 17:12 అఖిల్ 'లెనిన్' రేపు విడుదలకు సిద్ధం.. సెన్సార్ పనులు పూర్తి అఖిల్ 'లెనిన్' చిత్రానికి U/A సెన్సార్ సర్టిఫికెట్ రేపు (జులై 10) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందినట్లు తెలిపిన సెన్సార్ బోర్డు సితార, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం
05 Thu 17:08 హైదరాబాద్‌లో వరంగల్ దంపతుల ఆత్మహత్య.. మత మార్పిడి ఒత్తిడే కారణమా? హైదరాబాద్‌లో రైలు కిందపడి వరంగల్ దంపతుల ఆత్మహత్య పొరుగువారు రూ.20 లక్షలు మోసం చేశారని ఆరోపణలు మతం మారాలంటూ ఒత్తిడి చేశారని కుమారుడి ఫిర్యాదు ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
06 Thu 16:56 100వ టీ20కి చేరువలో అక్షర్ పటేల్.. ఊహించలేదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు ఊహించని మైలురాయిగా అభివర్ణించిన అక్షర్ ఈ ఘనత అందరిదంటూ వ్యాఖ్యలు ఇటీవలే టీ20లో 100 వికెట్లు పూర్తి 2021 నుంచి వరుస అవకాశాలు వచ్చినట్లు వెల్లడి గత 2 టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఆడటం మరపురాని జ్ఞాపకాలన్న అక్షర్
07 Thu 16:51 గ్రామీణ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారు: బీసీ జనార్ధన్ రెడ్డి బనగానపల్లెలో గ్రామసభ నిర్వహించిన జనార్ధన్ రెడ్డి వైసీపీ హయాంలో బలగానపల్లెలో అభివృద్ధి శూన్యమని విమర్శ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వైసీపీ నిలిపేసిందని మండిపాటు
08 Thu 16:48 ఏపీలో కారుణ్య మరణంపై స్పష్టత.. అమల్లోకి కొత్త నిబంధనలు కారుణ్య మరణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు 'లివింగ్ విల్' ద్వారా చికిత్సపై ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం రెండు దశల మెడికల్ బోర్డుల పరిశీలన తర్వాతే అమలుకు అనుమతి
09 Thu 16:42 "అతడ్ని తొలగించండి".. బెన్ స్టోక్స్ పోస్ట్‌తో కలకలం! స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఐసీసీ నోటీసులు "Sack him" అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్ మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్ ఫుటేజ్ విడుదల ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు స్టోక్స్ వ్యాఖ్యలతో రాజుకున్న కొత్త వివాదం
10 Thu 16:41 టవర్లు లేకున్నా కాల్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ వచ్చేసింది! ఫోన్ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం కొనుగోలుకు డాట్ అనుమతి తప్పనిసరి రక్షణ, విపత్తు సేవలకు ప్రత్యేకంగా రూపకల్పన దేశవ్యాప్తంగా 4జీ విస్తరణ కొనసాగిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్