రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది: కోదండరాం
- ఆన్ లైన్ విద్య అందరికీ అందడంలేదన్న కోదండరాం
- విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకటించాలని సూచన
- పాఠశాలల విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్
ఆన్ లైన్ క్లాసుల ద్వారా అందరికీ విద్య అందడంలేదని తెలిపారు. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని వెల్లడించారు. కళాశాల విద్యార్థుల మాదిరిగా పాఠశాలల విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.