రామ్ గోపాల్ వర్మ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
- 'దిశ ఎన్ కౌంటర్' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
- ఈనెల 26న విడుదల కానున్న చిత్రం
- రిలీజ్ ను ఆపేయాలని పిటిషన్ వేసిన దిశ తండ్రి
అయితే, ఈ సినిమాను ఆపేయాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న విడుదలవుతున్న సినిమాను ఆపేయాలంటూ తన పిటిషన్ లో శ్రీధర్ రెడ్డి కోరారు. ఇప్పటికే రిలీజ్ టీజర్ పై సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారని సీసీఎస్ లో కూడా శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నీచమైన మెస్సేజ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.