01 Sat 21:24 సీనియర్ నటుడి దర్శకత్వంలో నాగ చైతన్య! యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న అర్జున్ అక్కినేని నాగ చైతన్యకు కథ చెప్పిన వైనం కథ నచ్చడంతో చైతూ గ్రీన్ సిగ్నల్
02 Sun 23:49 అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు అమెరికాలో తెలుగు విద్యార్థిని అనన్య గోలికి అరుదైన గౌరవం కంప్యూటింగ్ రంగంలో ప్రతిభకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కుటుంబం టెక్నాలజీలో బాలికలను ప్రోత్సహించే మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది
03 Sun 23:36 ఈసారి కూడా వాళ్లదే కప్... ఐపీఎల్-2026 ఛాంపియన్ ఆర్సీబీ... ఫైనల్లో గుజరాత్ ఓటమి! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం రెండోసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అజేయ అర్ధశతకంతో (75*) జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ తొలుత గుజరాత్‌ను 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీకి ఘనమైన విజయాన్ని అందించిన కోహ్లీ
04 Sun 23:26 ముంబైలో సౌతిండియన్ ఘుమఘుమలు... ఈ రెస్టారెంట్లు చాలా ఫేమస్! దక్షిణ ముంబైలో సంప్రదాయ సౌత్ ఇండియన్ రుచులు చారిత్రక ఎరోస్ బిల్డింగ్‌లో భారీ స్థాయిలో ఏర్పాటైన రామేశ్వరం కేఫ్ వారసత్వ వంటకాలతో కాలా ఘోడాలో ఆకట్టుకుంటున్న ఊర్ రెస్టారెంట్ చౌపట్టిలో కొత్తగా ప్రారంభమైన ప్రసిద్ధ బెన్నె దోశ బ్రాంచ్ మటుంగా, వాల్కేశ్వర్‌లలో అరటి ఆకు, దక్షిణాయన్ క్లాసిక్ రుచులు
05 Sun 23:18 ఇంట్లో పెద్ద హాల్ పాత ట్రెండ్... చిన్న కార్నర్ ప్లేసులకే డిమాండ్! గెస్టుల కోసం పెద్ద హాల్స్ కట్టే రోజులు పోయాయి మానసిక ప్రశాంతతనిచ్చే చిన్న కార్నర్‌లకే ప్రాధాన్యం ఇంట్లో బాల్కనీలు ఇప్పుడు అత్యంత కీలక ప్రదేశాలుగా మారాయి ఆడంబరం కన్నా సౌకర్యవంతమైన జీవనానికే ప్రజల ఓటు ఈ మార్పుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణంలో డెవలపర్ల కొత్త వ్యూహాలు
06 Sun 23:05 హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చేయాలి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎంకు కేటీఆర్ సవాల్ ఫార్మర్స్ డిస్కం పేరుతో 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్ ఇందిరమ్మ ఇళ్లు సహా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శ ఫార్మర్స్ డిస్కం రైతుల మెడకు ఉరితాడుగా మారుతుందని వ్యాఖ్య
07 Sun 22:53 సాత్విక్-చిరాగ్ జోడీకి వరల్డ్ టైటిల్... అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాత్విక్-చిరాగ్ ఫైనల్‌లో ఇండోనేషియా జోడీపై విజయం తొలి గేమ్ కోల్పోయినా అద్భుత పునరాగమనం 73 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరు స్పందించిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
08 Sun 22:39 3 కోట్ల దోమలను విడుదల చేసేందుకు అనుమతి కోసం చూస్తున్న గూగుల్ దోమలతోనే దోమల నిర్మూలన... గూగుల్ భారీ ప్రయోగం వ్యాధుల నియంత్రణకు గూగుల్ సరికొత్త ప్రయోగం కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలో 3.2 కోట్ల దోమల విడుదల వొల్బాకియా బ్యాక్టీరియా ఉన్న మగ దోమలతో నియంత్రణ ఇది జన్యు మార్పిడి కాదని స్పష్టం చేసిన సంస్థ
09 Sun 22:24 ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 క్రికెట్‌లో నేపాల్ బ్యాటర్ సంచలనం! ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన నేపాల్ ఓపెనర్ కుశాల్ భుర్తెల్ చైనాపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 43 బంతుల్లోనే 129 పరుగులు టీ20 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ 313/2 పరుగుల భారీ స్కోరు 221 పరుగుల తేడాతో చైనాపై ఘన విజయం ఈ ఘనత సాధించిన రెండో నేపాల్ ఆటగాడిగా భుర్తెల్ రికార్డు
10 Sun 22:07 తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే...! తీవ్ర వడగాడ్పుల కారణంగా వేసవి సెలవులు పొడిగింపు జూన్ 1కి బదులుగా 6, 8 తేదీల్లో తరగతులు ప్రారంభం ఉస్మానియా, కాకతీయ సహా పలు వర్సిటీల పరిధిలో ఈ నిర్ణయం అమలు విద్యార్థులు, అధ్యాపకులకు ఊరటనిచ్చిన యూనివర్సిటీల ప్రకటన పరిపాలన సిబ్బంది మాత్రం యధావిధిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు