Thu 09:15 ఉత్తరాఖండ్ సీఎం రావత్ పై అవినీతి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం.. సుప్రీంకోర్టుకు సీఎం! బీజేపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో ఓ నియామకానికి డబ్బులు పుచ్చుకున్నారని ఆరోపణ జర్నలిస్టుల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు విమర్శలు స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్న న్యాయస్థానం Read full story
Wed 10:28 నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే! క్రీడల ద్వారా యువతలో సామాజిక మార్పు తీసుకురావడమే లక్ష్యం 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా చేయడమే లక్ష్యం పనేడాలో నూతన క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్న సచిన్ Read full story
Wed 10:27 ప్రియుడి కోసం తండ్రికి షాక్... కిలో బంగారం మాయం చేసిన కూతురు! యజమాని కూతురితో ప్రేమ నాటకమాడిన మేనేజర్ సాగర్ బ్రెయిన్ ట్యూమర్ అంటూ నమ్మించి ఆర్థిక సహాయం కోరిన వైనం ప్రియుడి మాటలు నమ్మి కిలో బంగారం ఇచ్చిన యువతి పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన మోసం నిందితుడి అరెస్ట్.. 20 తులాల బంగారం రికవరీ Read full story
Wed 10:18 అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన: ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా ఇరాన్ నుంచి స్పష్టత రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నిలిపివేత పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించిన అధ్యక్షుడు ట్రంప్ అయితే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలని తేల్చిచెప్పిన ఇరాన్ Read full story
Wed 10:08 కొడగు హోంస్టేలో అమెరికా టూరిస్ట్‌పై అత్యాచారం కర్ణాటక కొడగులో అమెరికా మహిళా టూరిస్ట్‌పై అత్యాచారం హోంస్టే సిబ్బంది, యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు విషయం బయటకు రాకుండా బాధితురాలిని 3 రోజులు నిర్బంధించిన యజమాని అమెరికా ఎంబసీ జోక్యంతో వెలుగులోకి ఘటన Read full story
Wed 10:06 ట్రంప్ కాల్పుల విరమణను తిప్పికొట్టిన ఇరాన్.. ఓడిపోయిన వారు షరతులు పెట్టలేరని వ్యాఖ్య ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన ట్రంప్ ట్రంప్ నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన ఇరాన్ ఉన్నత సలహాదారు దిగ్బంధనం కూడా దాడితో సమానమని.. సైనిక చర్య తప్పదని హెచ్చరిక ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు Read full story
Wed 09:55 ఇక్కడి నుంచి పో.. నడిరోడ్డుపై మంత్రిని కసిరిపారేసిన మహిళ.. వీడియో ఇదిగో! మంత్రి ర్యాలలీతో ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్ గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ మంత్రి గిరీశ్ మహజన్‌ను నడిరోడ్డుపై నిలదీసిన వైనం ఖాళీ ప్రదేశంలో ర్యాలీ చేసుకోండంటూ ఆగ్రహం Read full story
Wed 09:54 మద్యం కుంభకోణం: కీలక అధికారుల ప్రాసిక్యూషన్‌కు సిట్ అడుగులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిపై విచారణకు సన్నాహాలు అవినీతి నిరోధక చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి అని వెల్లడి Read full story
Wed 09:42 స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా..ఆమోదించిన ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గడువు పూర్తికాకుండానే పదవి నుంచి వైదొలగిన సీతా శర్మ నిర్వాహక, వ్యవస్థాగత పరిమితులే కారణమని లేఖలో వెల్లడి Read full story
Wed 09:40 పహల్గామ్ నెత్తుటి జ్ఞాపకం.. ఏడాది తర్వాత కూడా వీడని విషాదం.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి 'ఎక్స్' వేదికగా అమరులను స్మరించుకున్న ప్రధాని మోదీ ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టీకరణ ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ Read full story