సానియా మీర్జానే కాల్పులు జరిపినట్టు గ్రామస్తులు చెపుతున్నారు: రాజా సింగ్
- ఫాంహౌస్ లో ఆవును కాల్చి చంపిన వైనం
- సానియా ఫాంహౌస్ ఇన్చార్జి అరెస్ట్
- సానియా నెమలిని చంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయన్న రాజాసింగ్
ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెపుతున్నారని అన్నారు. సానియా గతంలో నెమలిని కూడా చంపిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఆవును చంపిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.