Krishna: విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ కు ప్రారంభోత్సవం చేసిన సూపర్ స్టార్ కృష్ణ

Superstar Krishna inaugurated Vijaya Krishna Green Studios
  • హైదరాబాదులో మరో స్టూడియో ప్రారంభం
  • ప్రారంభోత్సవానికి హాజరైన సుధీర్ బాబు, ప్రియదర్శిని
  • నిరాడంబరంగా స్టూడియో ప్రారంభోత్సవం
టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హైదరాబాదులో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేశ్ తో పాటు కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు కూడా పాల్గొన్నారు. నటుడు నరేశ్ కుటుంబానికి చెందిన ఈ స్టూడియో ప్రారంభోత్సవం కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ కు నరేశ్ చైర్మన్ గానూ, ఆయన తనయుడు నవీన్ విజయకృష్ణ వైస్ ప్రెసిడెంట్ గానూ వ్యవహరిస్తున్నారు.
Krishna
Vijaya Krishna Green Studios
Inauguration
Naresh
Sudheer Babu
Tollywood

More Telugu News