నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే: రాధికా ఆప్టే
- నాకు వివాహ వ్యవస్థపై నమ్మకమే లేదు
- వీసా వస్తుందనే పెళ్లి చేసుకున్నా
- నా భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు
మరోవైపు తన వివాహంపై ఆమె ఒక సంచలన ప్రకటన చేసింది. తనకు పెళ్లిపైన, వివాహ వ్యవస్థపైన నమ్మకమే లేదని చెప్పింది. కేవలం సులభంగా యూకే వీసా వస్తుందనే కారణంతోనే బ్రిటిషన్ ను తాను పెళ్లాడానని తెలిపింది. తన భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.