ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ కరోనా అప్ డేట్స్: 3,342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు
    01 Sat 17:35

    ఏపీ కరోనా అప్ డేట్స్: 3,342 పాజిటివ్ కేసులు, 22 మరణాలు

    • అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 551 కేసులు
    • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 60 మందికి పాజిటివ్
    • తాజాగా 3,572 మందికి కరోనా నయం
  • ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు
    02 Thu 12:51

    ‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

    • తెలుగు వెర్షన్‌ను నిలిపివేస్తూ మద్రాస్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
    • తెలుగు రీమేక్‌ హక్కులు తమవేనంటూ దర్శకురాలు శ్రీప్రియ పిటిషన్‌
    • గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్‌
    • ఈ నేపథ్యంలో తెరపైకి హక్కుల వివాదం
    • జూన్‌ 18 నుంచి స్ట్రీమ్‌ కావాల్సిన తెలుగు వెర్షన్‌కు అడ్డంకి
  • భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు
    03 Thu 12:48

    భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు

    • JBL లైవ్‌ 780ఎన్‌సీ, JBL లైవ్‌ 680ఎన్‌సీ పేర్లతో లాంచ్
    • మెరుగైన అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ 2.0 ఫీచర్‌
    • ఏఎన్‌సీ ఆఫ్‌లో 80 గంటలు, ఆన్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్‌
    • JBL లైవ్‌ 780ఎన్‌సీ ధర రూ.15,999
    • లైవ్‌ 680ఎన్‌సీ ధర రూ.11,999
  • ‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం
    04 Thu 12:44

    ‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం

    • 'హార్టిన్' సినిమాతో హీరోగా మారిన సనంత్ రెడ్డి
    • తనను కేవలం సనంత్ అని పిలిస్తే చాలని విన్నపం
    • ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హార్టిన్'
  • పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం!
    05 Thu 12:41

    పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం!

    • తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు
    • దీంతో దిగొచ్చిన ముడి చమురు ధరలు
    • రిటైల్‌ ధరలూ తగ్గుతాయని ప్రజల ఆశాభావం
    • వెంటనే సాధ్యం కాదన్న సురేశ్‌ గోపీ
    • ముడి చమురు సరఫరాలో ఇంకా ఇబ్బందులు
  • వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ లాంచ్
    06 Thu 12:29

    వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ లాంచ్

    • వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా
    • హైదరాబాద్‌లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం
    • వెంకీ సరసన కీర్తి సురేశ్‌, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి
    • షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం
  • అవినీతిపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలా?: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్
    07 Thu 12:25

    అవినీతిపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలా?: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్

    • సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్న కొప్పుల ఈశ్వర్
    • నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు మాయపైపోతున్నాయని ఆరోపణ
    • చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
  • క్రిస్టియానో రొనాల్డోపై విమర్శలు... మూడేళ్ల క్రితమే కోహ్లీ ఏం చెప్పాడంటే..!
    08 Thu 12:19

    క్రిస్టియానో రొనాల్డోపై విమర్శలు... మూడేళ్ల క్రితమే కోహ్లీ ఏం చెప్పాడంటే..!

    • ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో రొనాల్డో పేలవ ప్రదర్శన
    • 41 ఏళ్ల రొనాల్డోపై వెల్లువెత్తుతున్న విమర్శలు
    • గతంలో రొనాల్డో గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి
    • రొనాల్డో ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని కీర్తించిన విరాట్ కోహ్లీ
    • విమర్శలతో రొనాల్డో మరింత రాటుదేలుతాడని అంచనాలు
  • గూగుల్‌కు షాక్‌.. ఓపెన్‌ఏఐలో చేరిన ‘జెమినీ’ రూపకర్త
    09 Thu 12:15

    గూగుల్‌కు షాక్‌.. ఓపెన్‌ఏఐలో చేరిన ‘జెమినీ’ రూపకర్త

    • ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు నోయామ్‌ షజీర్‌ ప్రకటన
    • ఏఐ మోడళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తగా గుర్తింపు
    • ‘Attention Is All You Need’ పరిశోధనా పత్రానికి సహ-రచయిత
    • ఈ పరిశోధననే నేటి చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లకు మూలం
    • షజీర్‌ చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌
  • ఆ డైలాగ్ పీఎంవో ఆఫీసులో ఎవరు రాస్తారు?.. 'ధురంధర్‌'పై రూమర్లను కొట్టిపారేసిన నటుడు రాకేశ్‌ బేడీ
    10 Thu 11:52

    ఆ డైలాగ్ పీఎంవో ఆఫీసులో ఎవరు రాస్తారు?.. 'ధురంధర్‌'పై రూమర్లను కొట్టిపారేసిన నటుడు రాకేశ్‌ బేడీ

    • 'ధురంధర్‌' స్క్రిప్ట్‌పై వస్తున్న వదంతులను ఖండించిన రాకేశ్‌ బేడీ
    • ఆ కథ ప్రధాని కార్యాలయం నుంచి రాలేదని స్పష్టీక‌ర‌ణ‌
    • సినిమాలోని కామెడీ డైలాగులు తానే సూచించానని వెల్లడి
    • తొలుత కామెడీకి దర్శకుడు ఆదిత్య ధర్ సంశయించారని వ్యాఖ్య
    • ఒక డైలాగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ రూమర్లను కొట్టిపారేసిన నటుడు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV