ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా
    01 Fri 19:14

    ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా

    • ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
    • సండ్ర, ఉదయసింహ డిశ్చార్జి పిటిషన్లు కొట్టివేయాలన్న ఏసీబీ అధికారులు
    • సండ్ర వాదనల్లో నిజంలేదని స్పష్టీకరణ
  • మంత్రులకు శాఖల కేటాయింపు నా చేతుల్లో లేదు: సీఎం డీకే శివకుమార్
    02 Fri 22:02

    మంత్రులకు శాఖల కేటాయింపు నా చేతుల్లో లేదు: సీఎం డీకే శివకుమార్

    • కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో మొదలైన విభేదాలు
    • మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డి
    • బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి
    • ఇది అధిష్ఠానం నిర్ణయమని స్పష్టం చేసిన సీఎం డీకే శివకుమార్
    • రామలింగారెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి
  • 'పెద్ది'లో జాన్వీ పాత్రపై వివాదం.. ఇది ఖరీదైన అవమానం అంటూ సింగర్ పోస్ట్
    03 Fri 21:51

    'పెద్ది'లో జాన్వీ పాత్రపై వివాదం.. ఇది ఖరీదైన అవమానం అంటూ సింగర్ పోస్ట్

    • జాన్వీ కపూర్‌ పాత్రను వస్తువులా చూపారని ఆరోపణలు
    • చిత్ర బృందాన్ని తప్పుబడుతూ సింగర్ సుమంగళి సంచలన పోస్ట్
    • విమర్శనాత్మక పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడంతో పెరిగిన చర్చ
    • సోషల్ మీడియాలో మహిళా పాత్రల చిత్రణపై మళ్లీ మొదలైన వాదనలు
  • ప్రియురాలి ముచ్చట తీర్చేందుకు లగ్జరీ నల్లాలు దొంగిలించాడు!
    04 Fri 21:37

    ప్రియురాలి ముచ్చట తీర్చేందుకు లగ్జరీ నల్లాలు దొంగిలించాడు!

    • గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్లు కొనివ్వడానికి లక్షల విలువైన ట్యాపులు చోరీ
    • నాగ్‌పూర్‌లోని ఓ గోదాంలో మే 27-28 రాత్రి చోరీ
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గంటల్లోనే పట్టుకున్న పోలీసులు
    • ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తి అరెస్ట్
  • టీమిండియాలో విచిత్రం... కెప్టెన్ సహా ఆ ఏడుగురూ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే!
    05 Fri 21:32

    టీమిండియాలో విచిత్రం... కెప్టెన్ సహా ఆ ఏడుగురూ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే!

    • ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టుకు ముందు భారత జట్టులో ఏడుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు
    • ఐపీఎల్ ఫైనల్ ఆడిన వారిని టెస్టుకు సిద్ధం చేయడమే సవాల్ అని చెప్పిన సహాయ కోచ్
    • పేసర్ మహ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని వెల్లడి
    • నెం.3 బ్యాటింగ్ స్థానంపై ఇప్పటికీ కొనసాగుతున్న అన్వేషణ
    • కుల్దీప్, సుందర్‌లతో పాటు మరో యువ స్పిన్నర్‌కు అవకాశం
  • పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్
    06 Fri 21:13

    పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్

    • జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక
    • దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడి
    • మద్దతిచ్చిన పవన్, మోదీ, చంద్రబాబులకు కృతజ్ఞతలు
    • రాజ్యసభలో సామాన్యుడి గొంతును వినిపిస్తానని హామీ
    • రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టీకరణ
  • భారత్‌కు ఎస్ యూ-57 స్టెల్త్ ఫైటర్లు... పుతిన్ బంపర్ ఆఫర్!
    07 Fri 21:11

    భారత్‌కు ఎస్ యూ-57 స్టెల్త్ ఫైటర్లు... పుతిన్ బంపర్ ఆఫర్!

    • SU-57 యుద్ధ విమానాలను సంయుక్తంగా అభివృద్ధి చేద్దామన్న పుతిన్
    • టెక్నాలజీ బదిలీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం
    • స్వదేశీ AMCA ప్రాజెక్టు ఆలస్యం నేపథ్యంలో రష్యా ప్రతిపాదన
    • గతంలో అధిక వ్యయంతో నిలిచిపోయిన ఫైటర్ జెట్ ఒప్పందానికి మళ్లీ తెర
    • ప్రస్తుతానికి ఇదే అత్యుత్తమ యుద్ధ విమానమని పుతిన్ వ్యాఖ్య
  • ఆమె మరణం నా కుమార్తెను తీవ్రంగా కలచివేసింది: దీపికా పదుకొణే తండ్రి ప్రకాశ్
    08 Fri 20:58

    ఆమె మరణం నా కుమార్తెను తీవ్రంగా కలచివేసింది: దీపికా పదుకొణే తండ్రి ప్రకాశ్

    • స్నేహితురాలి మరణంతోనే ఫౌండేషన్ ఏర్పాటుకు నిర్ణయం
    • మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఫౌండేషన్ లక్ష్యం
    • మానసిక సమస్యలపై సిగ్గుపడొద్దని సూచించిన ప్రకాశ్
    • దీపిక నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్న కుటుంబం
  • కామారెడ్డి జిల్లాలో విషాదం.. నదిలో దిగి ముగ్గురి మృతి
    09 Fri 20:55

    కామారెడ్డి జిల్లాలో విషాదం.. నదిలో దిగి ముగ్గురి మృతి

    • కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో ఘోర ప్రమాదం
    • స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
    • మృతులు అనిత (40), పావని (14), శివాని (13)గా గుర్తింపు
    • ప్రమాదం నుంచి ఒకరిని సురక్షితంగా కాపాడిన స్థానికులు
    • ఎల్లమ్మ గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లగా ఘటన
  • ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి!
    10 Fri 20:28

    ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి!

    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూనివర్సల్ వ్యాక్సిన్ రూపకల్పన
    • తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
    • అన్ని రకాల కరోనా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేలా పరిశోధన
    • భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవడమే లక్ష్యమని శాస్త్రవేత్తల వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV