Fri 17:07 టీఆర్ఎస్ ఎంపీ రాములుకి కరోనా పాజిటివ్ కరోనా బారిన పడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు తనకు కరోనా సోకినట్టు ప్రకటించిన పి.రాములు హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరిక Read full story
Thu 19:46 ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్ ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయని ఇరు జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్ ఈ సీజన్‌లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీదే విజయం Read full story
Thu 19:41 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే? నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య Read full story
Thu 19:21 సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అతని బలహీనతను విశ్లేషించిన ఇయాన్ బిషప్ ఫాస్ట్ బౌలింగ్‌లో అదరగొడుతున్నా స్పిన్‌లో తడబడుతున్నాడని వెల్లడి స్పిన్‌పై టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని దిగ్గజం సూచన Read full story
Thu 19:20 తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా? మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డీఎంకే గెలుస్తుందని అంచనా వేసిన అత్యధిక సర్వేలు మెజారిటీకి స్వల్ప దూరంలో నిలుస్తుందని మరికొన్ని సర్వేల అంచనాలు దీనితో విజయ్‌తో సంప్రదింపులకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కథనాలు Read full story
Thu 19:06 76 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా డిప్స్ కొట్టిన నానా పాటేకర్.. వీడియో ఇదిగో! 76 ఏళ్ల వయసులో కఠినమైన కసరత్తులు చేస్తున్న నానా పటేకర్ వ్యాయామశాలలో 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించిన సీనియర్ నటుడు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఛాయాగ్రాహకుడు నానా ఫిట్‌నెస్‌ను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు Read full story
Thu 18:45 ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...! ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు గతేడాదితో పోలిస్తే ఈసారి 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై హర్షం విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులకు సీఎం అభినందనలు Read full story
Thu 18:35 డబ్బుతో కొనేశారు... ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకం అంటూ మమతా ఫైర్ మీడియాకు బీజేపీ డబ్బులిచ్చి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయించిందని ఆరోపణ స్టాక్ మార్కెట్ పతనాన్ని, కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర అని ఆగ్రహం ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడాలని కార్యకర్తలకు పిలుపు తాను కూడా వ్యక్తిగతంగా వీధుల్లోకి వచ్చి కాపలా కాస్తానన్న దీదీ Read full story
Thu 18:35 మైక్రోఫైనాన్స్ కేసులో సంచలనం... మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు! శివచౌహాన్ ఖాతాలను పరిశీలించగా మూడుసార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తింపు రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వచ్చినట్లు గుర్తింపు నిందితుల బ్యాంకు ఖాతా వివరాలను కోరుతూ పోలీసుల లేఖ Read full story
Thu 18:09 హర్మూజ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: ఇరాన్ సుప్రీంలీడర్ లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ దిగ్బంధం కొనసాగుతున్నా, ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను పరిరక్షించుకుంటోందని వెల్లడి పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్ల ఏకైక స్థానం జలాల అడుగున అని చురక Read full story