Fri 14:47 18 దేశాలలో మళ్లీ విడుదలవుతున్న బాలీవుడ్ ప్రేమకథా చిత్రం! 1995లో విడుదలైన 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' ఇండియాలో 89 కోట్లు, విదేశాలలో 14 కోట్లు వసూలు ముంబై మరాఠా మందిర్ లో 20 ఏళ్లకు పైగా ప్రదర్శితం Read full story
Fri 23:18 డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్! బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని డ్యాన్స్ వీడియో వైరల్ ఓ పాటకు స్టెప్పులేసిన తేజస్విని ఆమె డ్యాన్స్ టాలెంట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ సాధారణంగా ప్రైవేట్‌గా ఉండే తేజస్విని డ్యాన్స్‌తో ఆశ్చర్యపరిచిన వైనం Read full story
Fri 23:08 పాపం సాయి సుదర్శన్... వరుసగా రెండో మ్యాచ్ లోనూ చేజారిన బ్యాట్, వికెట్లపై పడింది! ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో సాయి సుదర్శన్ వింత ఔట్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా వెనుదిరిగిన వైనం రాజస్థాన్‌పై 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం 215 పరుగుల లక్ష్య ఛేదనలో పటిష్ట స్థితిలో గుజరాత్ Read full story
Fri 22:53 గత ఆర్థిక సంవత్సరంలో దుమ్మురేపిన 'రియల్ ఎస్టేట్' అమ్మకాలు FY26లో 11 రియల్ ఎస్టేట్ సంస్థల అమ్మకాలు 18% వృద్ధి మొత్తం సేల్స్ బుకింగ్స్ రూ.1.48 లక్షల కోట్లకు చేరిక ప్రీమియం, లగ్జరీ ఇళ్ల వైపే కొనుగోలుదారుల మొగ్గు గోద్రెజ్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అమ్మకాల్లో అగ్రస్థానం డీఎల్ఎఫ్, సిగ్నేచర్ గ్లోబల్ అమ్మకాల్లో తగ్గుదల Read full story
Fri 22:46 ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం ఖరారు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, పట్టుదల ప్రదర్శించిన డీకే మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం డీకే ఎదుగుదలలో స్కూల్ రాజకీయాలు కీలక పాత్ర Read full story
Fri 22:08 ఇరాన్‌తో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నాం: ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను ఎప్పటికీ కలిగి ఉండరాదని స్పష్టం హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ ఒప్పందంలో ఎలాంటి నగదు లావాదేవీలు ఉండవని వెల్లడి ఈ పరిణామాలు భారత్ ఇంధన భద్రతకు అత్యంత కీలకం Read full story
Fri 21:47 సూర్యవంశీ మళ్లీ సెంచరీ మిస్.. ఫెరీరా సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ భారీ స్కోరు ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసిన రాజస్థాన్ గుజరాత్‌కు 215 పరుగుల భారీ లక్ష్యం 96 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ రవీంద్ర జడేజా బాధ్యతాయుత ఇన్నింగ్స్.. చివర్లో ఫెరీరా మెరుపులు Read full story
Fri 21:29 కోటీశ్వరుల ఇళ్లలో కొత్త ఉద్యోగాలు.. ఎవరీ లైఫ్ స్టైల్ మేనేజర్లు? భారత సంపన్న వర్గాల్లో లైఫ్‌స్టైల్ మేనేజర్లకు పెరుగుతున్న డిమాండ్ వంటవాళ్లు, డ్రైవర్లకే పరిమితం కాకుండా సమగ్ర వ్యక్తిగత సేవలు ఇంటి పనుల పర్యవేక్షణ నుంచి ఈవెంట్ల నిర్వహణ వరకు వీరి బాధ్యతలు ఈ సేవలకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రత్యేక సంస్థలు పని ఒత్తిడి తగ్గించుకుని కుటుంబంతో గడిపేందుకు మొగ్గుచూపుతున్న సంపన్నులు Read full story
Fri 21:09 మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా: ఏపీలో ముగ్గురిపై ఎన్‌ఐఏ చార్జిషీట్ మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురిపై ఎన్‌ఐఏ అభియోగాలు విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు ఇద్దరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, ఒక అండర్ గ్రౌండ్ మావోయిస్టుపై అభియోగపత్రం భద్రతా బలగాలపై దాడులే లక్ష్యంగా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ వెల్లడి ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులు Read full story
Fri 20:54 ట్విషా శర్మ కేసు: తాను పనిచేసిన కోర్టుకే నిందితురాలిగా వచ్చిన మాజీ జడ్జి గిరిబాలా సింగ్ కోడలి వరకట్న వేధింపుల కేసులో మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్ ఒకప్పుడు పనిచేసిన భోపాల్ కోర్టులోనే నిందితురాలిగా హాజరు మాజీ జడ్జితో పాటు ఆమె కుమారుడికి 5 రోజుల సీబీఐ కస్టడీ నటి, మోడల్ అయిన కోడలు త్వీషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో విచారణ భోపాల్ పోలీసుల నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసిన అనంతరం అరెస్టులు Read full story