ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్ల నియామకం.. కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
    Sun 12:51

    ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్ల నియామకం.. కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే

    • 139 బీసీ కులాలకు గాను ప్రస్తుతం 56 కార్పొరేషన్ల ఏర్పాటు
    • ప్రతి కార్పొరేషన్ కు ఛైర్మన్, 12 మంది డైరెక్టర్ల నియామకం
    • తాడేపల్లిలో వివరాలను ప్రకటించిన మంత్రులు
    Read full story
  • రూపాయి విలువ పతనం దెబ్బ.. దిగజారిన భారత ఆర్థిక ర్యాంకు
    Sat 06:48

    రూపాయి విలువ పతనం దెబ్బ.. దిగజారిన భారత ఆర్థిక ర్యాంకు

    • ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయిన భారత్
    • రెండు స్థానాలు దిగజారి ఆరవ ర్యాంకుకు పరిమితం
    • భారత్‌ను అధిగమించిన జపాన్, బ్రిటన్
    • రూపాయి పతనం, జీడీపీ అంచనాల సవరణే ప్రధాన కారణాలు
    • వచ్చే ఏడాది భారత్ తిరిగి పుంజుకుంటుందని నిపుణుల అంచనా
    Read full story
  • సినిమా వేరు.. రాజకీయం వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు
    Sat 06:45

    సినిమా వేరు.. రాజకీయం వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు

    • నటుడికి విజిల్ కొట్టొచ్చు కానీ రాష్ట్రాన్ని అప్పగించలేమన్న ప్రకాశ్ రాజ్
    • భాషకు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నారని విజయ్‌ను ప్రశ్నించిన నటుడు
    • తమిళనాడులో ద్రావిడ, బానిస, సినిమా మోడళ్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన.. ఇలాగైతే ప్లే ఆఫ్స్ కష్టమే!
    Sat 06:26

    ఐపీఎల్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన.. ఇలాగైతే ప్లే ఆఫ్స్ కష్టమే!

    • ఐపీఎల్‌లో కేకేఆర్‌కు వరుసగా ఐదో పరాజయం
    • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించిన గిల్
    • కామెరాన్ గ్రీన్ పోరాడినా కేకేఆర్‌కు తప్పని ఓటమి
    • పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కోల్‌కతా
    Read full story
  • సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్
    Sat 06:13

    సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్

    • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • తన వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన హీరో
    • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో ఏడడుగులు
    • మే 1న హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్
    • కుటుంబంతో కలిసి సీఎంను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ
    Read full story
  • గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గుజరాత్ విక్టరీ
    Fri 23:25

    గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గుజరాత్ విక్టరీ

    • ఐపీఎల్‌లో కోల్‌కతాపై 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
    • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (86) అద్భుత ఇన్నింగ్స్‌తో టైటాన్స్ విజయం
    • లక్ష్యఛేదనలో తడబడ్డా చివరి ఓవర్లో గట్టెక్కిన గుజరాత్
    • కామెరూన్ గ్రీన్ (79) ఒంటరి పోరాటం వృథా
    • బౌలింగ్‌లో 3 వికెట్లతో మెరిసిన కగిసో రబాడ
    Read full story
  • లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్
    Fri 22:57

    లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్

    • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం
    • అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
    • మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు
    • కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు
    • ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య
    Read full story
  • లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బీజేపీదే: కేటీఆర్
    Fri 22:56

    లోక్ సభలో మహిళా బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బీజేపీదే: కేటీఆర్

    • డీలిమిటేషన్ అంశాన్ని ముడి పెట్టడంతోనే వీగిపోయిందన్న కేటీఆర్
    • బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలమేనని వెల్లడి
    • బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిపోయిందని విమర్శ
    • ఇప్పటికైనా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని సూచన
    Read full story
  • స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు
    Fri 22:38

    స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు

    • స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం
    • 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం
    • అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం
    • హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు
    • పచ్చదనం పెంపు, సోలార్ రూఫ్‌టాప్‌లపై దృష్టి సారించాలని సూచన
    Read full story
  • 'పాత మిత్రుల కలయిక': ఢిల్లీలో టీడీపీ మిత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
    Fri 22:27

    'పాత మిత్రుల కలయిక': ఢిల్లీలో టీడీపీ మిత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

    • పార్లమెంట్ లాబీలో కేశవ్, నరేంద్రలతో ముచ్చటించిన సీఎం
    • 'ఎక్స్' వేదికగా పాతమిత్రులం కలుసుకున్నాంటూ కేశవ్ ట్వీట్
    • వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ టీడీపీ నాయకులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV