క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది: బండారు
- కరోనా పేషెంట్లందరూ నెల తర్వాతైనా బయటకు వస్తున్నారు
- జగన్ రెడ్డి మాత్రం ఇంటికే పరిమితమయ్యారు
- ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు
వానొచ్చినా, వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా జగన్ కాలు బయటకు కదలడం లేదని విమర్శించారు. రేపు సీబీఐ కోర్టుకు రోజూ రమ్మని పిలిస్తే... రెండు కళ్ల నుంచి కృష్ణ, గోదావరి వరదలేనా? అని ప్రశ్నించారు. క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చిందని ఎద్దేవా చేశారు.