• వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు: కనకమేడల
    Sat 14:04

    వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదు: కనకమేడల

    • కేంద్ర ప్రభుత్వ కమిటీ సిఫారసు మేరకు అమరావతి నిర్ణయం
    • విభజన చట్టం ప్రకారమే రాజధానిని ఎంపిక చేశాం
    • కులముద్ర వేసి అమరావతిని నాశనం చేస్తున్నారు
  • సమాచారం ఇవ్వకుండానే ఇరాన్ దాటుతున్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచన
    Mon 19:26

    సమాచారం ఇవ్వకుండానే ఇరాన్ దాటుతున్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచన

    • ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిహద్దు దాటే ప్రయత్నం చేయవద్దని సూచన
    • సమాచారం లేకుండా దాటితే ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిక
    • ఒక్కసారి దేశం దాటితే సాయం చేయలేని పరిస్థితి ఉంటుందని వెల్లడి
  • ఏమిటీ అర్ధరాత్రి బదిలీలు...? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం
    Mon 19:03

    ఏమిటీ అర్ధరాత్రి బదిలీలు...? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం

    • బెంగాల్‌లో కీలక అధికారులను బదిలీ చేసిన ఈసీ
    • ఈసీ నిర్ణయంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం
    • బీజేపీకి అనుకూలంగా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
    • ఎన్ని మార్పులు చేసినా బెంగాల్‌లో ప్రభుత్వం మారదని స్పష్టం
    • తన ఇంటిపై కూడా దాడి జరిగే అవకాశం ఉందని మమత వ్యాఖ్య
  • జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే
    Mon 18:51

    జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే

    • జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదన్న సంజయ్ కుమార్
    • ఎల్ రమణతో కలిసి పనిచేశా, జీవన్ రెడ్డితోను కలిసి పనిచేస్తానని వెల్లడి
    • బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తిరిగి అధికారంలోకి రాలేదన్న సంజయ్ కుమార్
  • ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!
    Mon 18:49

    ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!

    • ఆస్కార్ 2026లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’
    • ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డాన్ (సినర్స్), నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్) ఎంపిక
    • ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్న పాల్ థామస్ అండర్సన్
    • పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించిన ‘సినర్స్’, ‘ఫ్రాంకెన్‌స్టైన్’
    • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలకు సంయుక్తంగా అవార్డు
  • భారత్‌కు భారీ ఊరట.. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'
    Mon 18:34

    భారత్‌కు భారీ ఊరట.. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'

    • హార్ముజ్ అడ్డంకిని అధిగమించి భారత్ చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్
    • ఖతార్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్‌కు చేరిక
    • 45,000 టన్నుల గ్యాస్‌తో సురక్షితంగా వచ్చిన నౌక
    • రేపు కాండ్లా పోర్టుకు రానున్న మరో నౌక 'నందా దేవి'
    • పర్షియన్ గల్ఫ్‌లో భారత నావికులందరూ సురక్షితమన్న కేంద్రం
  • పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
    Mon 18:33

    పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

    • నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల సమావేశం
    • వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచన
    • కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
  • మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్
    Mon 18:18

    మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్

    • బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
    • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమ్రాన్ అక్మల్
    • నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకుంటుందని ఎద్దేవా
  • రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు
    Mon 18:13

    రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు

    • రాష్టంలో పోర్టుల ప్రగతిపై చంద్రబాబు సమీక్ష
    • రాష్ట్రాన్ని ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
    • మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులు వేగవంతం చేయాలని సూచన
    • 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి లక్ష్యం
    • ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు
  • పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
    Mon 18:04

    పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్

    • అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
    • జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
    • లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
    • రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
    • వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య