ప్రియురాలిని పెళ్లాడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు!
- ఏడాదిన్నరగా సౌందర్యతో ప్రేమ
- నిరాడంబరంగా వివాహం
- అభినందనలు తెలిపిన పలువురు
కరోనా నేపథ్యంలో, తక్కువ మంది అతిథుల మధ్య, నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. సౌందర్య తండ్రి గ్రామంలో అర్చకుడిగా పని చేస్తున్నారు. నూతన దంపతులకు పలువురు రాజకీయ నాయకులు ఆశీస్సులు, అభినందనలు అందించారు.