Sreemukhi: వైరల్ అవుతున్న శ్రీముఖి డ్యాన్స్ వీడియో

Anchor Sreemukhis latest dance practice video goes viral
  • పలు షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి
  • వెండి తెరపై కూడా మెరుస్తున్న యాంకర్
  • తదుపరి షో కోసం డ్యాన్స్ ప్రాక్టీస్
తెలుగులో అత్యంత పాప్యులారిటీ ఉన్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. పలు షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి... వెండి తెరపై కూడా  అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తోంది. బిగ్ బాస్ లో సైతం రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చేస్తున్న ఓ షోకు సంబంధించి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అది. తదుపరి ఎపిసోడ్ కోసం ఒక ట్రూప్ తో పాటు డ్యాన్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది.

Sreemukhi
Anchor
Tollywood
Dance

More Telugu News