ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరోనా సమస్య ఏదైనా మా వెబ్ సైట్ దృష్టికి తీసుకురండి... పార్టీ ముందుండి పోరాడుతుంది: చంద్రబాబు
    01 Sat 18:24

    కరోనా సమస్య ఏదైనా మా వెబ్ సైట్ దృష్టికి తీసుకురండి... పార్టీ ముందుండి పోరాడుతుంది: చంద్రబాబు

    • రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయన్న చంద్రబాబు
    • రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యలు
    • ఓపెన్ ఫోరం ఏర్పాటు చేశామన్న చంద్రబాబు
  • వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ!
    02 Tue 07:34

    వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ!

    • ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జె మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో అర్జెంటినా విజయం
    • రెండు గోల్స్‌తో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డు
    • జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును బద్దలు కొట్టిన అర్జెంటీనా కెప్టెన్
    • మెగా టోర్నీలో నాకౌట్ దశకు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్స్
    • పలు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న మెస్సీ
  • ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ డేట్ ఫిక్స్
    03 Tue 07:28

    ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ డేట్ ఫిక్స్

    • జులై 4 నుంచి అందరికీ అందుబాటులోకి
    • ప్లస్, బ్లాక్ సభ్యులకు జులై 3 నుంచే ముందస్తు యాక్సెస్
    • ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్
    • ఐఫోన్ 17, శాంసంగ్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు
  • ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్!
    04 Tue 07:13

    ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్!

    • టీజీ20లో వరంగల్ వారియర్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో విజయం
    • 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసిన వరంగల్ వారియర్స్ 
    • 32 బంతుల్లోనే వరంగల్ కెప్టెన్ అమన్ రావు సెంచరీ 
    • 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ
  • వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు
    05 Tue 07:09

    వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు

    • 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న ఏపీ సీఎం చంద్రబాబు
    • బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్య
    • తల్లి పేరుతో బాలయ్య... తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
  • తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం
    06 Tue 07:01

    తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం

    • బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి
    • బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ
    • ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం
    • భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం
    • రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
  • ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు
    07 Tue 06:56

    ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు

    • 1.8 లక్షల టన్నుల యూరియా, డీఏపీ, సల్ఫర్ దిగుమతి
    • కృష్ణపట్నం, కాకినాడతో పాటు ఒడిశా, గుజరాత్ పోర్టులకు చేరుకోనున్న నౌకలు
    • జూన్ 22 నాటికి దేశంలో 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు
    • ఖరీఫ్ సీజన్ సాగుకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
  • ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం
    08 Tue 06:34

    ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం

    • బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు
    • మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులే
    • మరో 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
    • మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు 
  • లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య
    09 Tue 06:30

    లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య

    • లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటన
    • మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే
    • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం
    • భవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్
  • రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు
    10 Mon 23:43

    రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు

    • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
    • చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం
    • అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన
    • బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు
    • తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV