ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి మృతి
- గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి
- పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
- 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా పనిచేసిన గంగిరెడ్డి
పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.