01 Fri 11:27 ఓటమి చాలా నిరాశ పర్చింది: పంజాబ్ సారథి రాహుల్ పంజాబ్‌పై నిన్న ముంబై విజయం పొరపాట్లు చేశామన్న రాహుల్ తాము పుంజుకోవాల్సి ఉందని వ్యాఖ్య ఐపీఎల్‌లో మయాంక్ కంటే ఎక్కువ పరుగులు చేస్తానని ధీమా
02 Thu 17:38 వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి 971 మందికి పైగా గాయాలు 7.2, 7.5 తీవ్రతలతో వరుస ప్రకంపనలు లా గ్వైరా ప్రాంతంలో భారీ విధ్వంసం అనేక భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు ప్రధాన విమానాశ్రయం, మెట్రో సేవలకు అంతరాయం
03 Thu 17:25 సాయికృష్ణ హత్య వెనుక కూటమి కీలక నేతల ఒత్తిళ్లు ఉన్నాయి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ల్యాండ్ డీల్ వివాదంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి తెచ్చారన్న రాచమల్లు సాయికృష్ణపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడి థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను చంపేశారని ఆరోపణ
04 Thu 17:13 చైనా లక్ష్యంగా భారత్ కొత్త వ్యూహం.. దూరం నుంచే దెబ్బ చైనాను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందిస్తున్న భారత్ దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి భారత్ వద్ద 24 అగ్ని-5 క్షిపణులు ఉన్నట్లు SIPRI అంచనా అగ్ని-5 పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుదల
05 Thu 16:52 ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్! జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత సిస్టమ్ మైగ్రేషన్, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయం పీఎఫ్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్ సేవలు అందుబాటులో ఉండవు ఈసీఆర్ ఫైలింగ్, యూఏఎన్ లింకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేత జూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశం
06 Thu 16:44 చంపినవాడు కాపు.. చనిపోయివాడు కాపు అని మాట్లాడుతున్నారు: గుడివాడ అమర్నాథ్ సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారన్న గుడివాడ డీజీపీ, డీజీ, ఏసీపీలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ పోలీసులు చట్టాలకు లోబడి పని చేయాలని వార్నింగ్
07 Thu 16:31 జమ్మూకశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు.. కేసు నమోదు! కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆర్మీ సిబ్బంది కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా 40 మందిపై కేసు నమోదు ఈ ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్న రక్షణ శాఖ
08 Thu 16:23 చివర్లో అమ్మకాల దెబ్బ.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ఒత్తిడి ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, హిందాల్కో నష్టాల్లో ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల నుంచి మద్దతు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు క్షీణత క్యూ1 ఫలితాలు, వర్షాకాలంపై మార్కెట్ దృష్టి
09 Thu 16:12 వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్! ఆస్ట్రేలియాకు చెందిన జోసెఫ్ గిన్నిస్ రికార్డు 122.4 డెసిబెల్స్ శబ్దంతో ప్రపంచ రికార్డు ‘నౌ’ అనే పదాన్ని అరిచి ఘనత 1994 నుంచి కొనసాగుతున్న పాత రికార్డు జోసెఫ్ వృత్తిరీత్యా ఎయిర్ కండీషనర్ టెక్నీషియన్
10 Thu 15:57 ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 18 సిరీస్ ధరలపై ఊరట కలిగించే వార్త! ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్