'బాబ్రీ మసీదు కూల్చివేత కేసు' తీర్పుపై రామ్ మాధవ్ స్పందన
- సత్యం గెలిచింది
- దేశంలోని ఎంతో గౌరవనీయులైన నాయకులపై కేసు
- చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది
- ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి
'సత్యం గెలిచింది. బాబ్రీ కుట్రపూరిత కేసులో నిందితులుగా ఉన్న వారిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడంలో చాలా ఆలస్యం జరిగింది. దేశంలోని ఎంతో గౌరవనీయులైన కొందరు నాయకులపై కుట్రపూరితంగా పెట్టిన ఈ కేసు చివరకు మూడు దశాబ్దాల తర్వాత తొలగిపోయింది. ఈ తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలి' అని బీజేపీ నేత రామ్ మాధవ్ పేర్కొన్నారు.