క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తులు... ఒక్కరోజులో 4 వేల మంది అదనం!
- కరోనా పోవాలని ప్రత్యేక దీక్ష
- 16 రోజులు కొనసాగనున్న దీక్ష
- క్రమంగా పెరుగుతున్న భక్తులు
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు దాదాపు 12 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, సోమవారం నాడు ఈ సంఖ్య 16 వేలను దాటింది. నిన్న 16,773 మంది స్వామిని దర్శించుకున్నారు. 5,052 మంది భక్తులు తలనీలాలను సమర్పించారని, హుండీ ద్వారా రూ. 1.41 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.