01 Fri 08:56 ముక్కలు ముక్కలుగా నరుకుతా.. సత్తెనపల్లి వ్యాపారికి అంబటి రాంబాబు పేరుతో బెదిరింపులు హనుమప్రసాద్ భూమిని కబ్జా చేసేందుకు యత్నం ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిన వ్యాపారి ఆడియో రికార్డుతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
02 Sun 11:02 30 ఏళ్ల నాటి వీరప్పన్ కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీకి హైకోర్టు ఆదేశం వీరప్పన్ చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు ఈ తీర్పు దాదాపు 30 ఏళ్ల క్రితం 1996లో ప్రసారమైన ఇంటర్వ్యూపై సుదీర్ఘ న్యాయపోరాటం వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించకుండా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనన్న కోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించిన మద్రాస్ హైకోర్టు
03 Sun 10:48 మన బెండకాయకు అమెరికాలో ఎంత రేటో తెలుసా? అమెరికాలో బెండకాయ ధర చూసి అవాక్కైన ఓ భారతీయుడు కిలో బెండకాయలు దాదాపు రూ.7,200 అని వీడియోలో వెల్లడి 85 గ్రాముల ఫ్రైడ్ బెండకాయ స్నాక్ ధర సుమారు రూ.600 సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
04 Sun 10:17 వైభవ్ సూర్యవంశీకి బంపరాఫర్.. యువ కెరటం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం 15 ఏళ్లకే టీమిండియాలోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు అనుమతి వారి ప్రయాణ ఖర్చులన్నీ బీసీసీఐయే భరిస్తుందని ప్రకటన
05 Sun 10:17 పసిడి ప్రియులకు కొంత ఊరట.. వరుసగా మూడో రోజు తగ్గుదల వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు తులం బంగారం ధర రూ.1.53 లక్షల కంటే దిగువకు పతనం అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడమే ప్రధాన కారణం ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిగివచ్చిన పసిడి బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం
06 Sun 10:08 రూ. 6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు.. ఒడిశాలో ఐటీడీఏ ఇంజనీర్ అవినీతి బాగోతం! ఒడిశాలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్‌పై విజిలెన్స్ దాడులు బ్యాంక్ లాకర్ల నుంచి రూ. 2 కోట్ల నగదు స్వాధీనం 341 గ్రాముల బంగారం, 5 బహుళ అంతస్తుల భవనాలు గుర్తింపు భువనేశ్వర్, బాలాసోర్ పరిసరాల్లో 14 ఖరీదైన ప్లాట్లు రూ. 6,000 జీతంతో చేరి కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం
07 Sun 09:56 పనిఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య.. కర్నూలులో కలకలం, విచారణకు ఆదేశం కర్నూలులో గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్య పని ఒత్తిడి, అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగుల నిరసన, కలెక్టరేట్ వద్ద ఆందోళన సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్
08 Sun 09:49 మోదీ ఇచ్చిన వజ్రాన్ని సొంతం చేసుకోలేకపోయిన జిల్ బైడెన్.. ఆత్మకథలో ఆసక్తికర విషయాల వెల్లడి ప్రధాని మోదీ బహూకరించిన ల్యాబ్-గ్రోన్ వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తి యూఎస్ నిబంధనల ప్రకారం వజ్రం ప్రభుత్వ సొత్తుగా గుర్తింపు మోదీ చెప్పిన ధర కంటే అమెరికా అధికారులు కట్టిన విలువే ఎక్కువ ధర భారీగా ఉండటంతో సొంతం చేసుకోలేకపోయిన మాజీ ఫస్ట్ లేడీ అధికారిక ఈవెంట్లలో ధరించి, వైట్ హౌస్ వీడాక తిరిగి ప్రభుత్వానికి అప్పగింత
09 Sun 09:47 మందమర్రి వద్ద బోల్తాపడ్డ టీజీఎస్ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పిన వాహనం ప్రమాద సమయంలో బస్సులో ఒక్కరే ప్రయాణికుడు ఈ ఘటనలో డ్రైవర్, ప్రయాణికుడికి స్వల్ప గాయాలు ప్రయాణికులు ముందే దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
10 Sun 09:37 విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు.. భారత యువతకు నితిన్ నబిన్ పిలుపు! భారతీయ యువత ఎవరి మాటలకు లొంగబోదన్న నితిన్ నబిన్ యవతను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు దేశ పురోగతి యువత కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉందన్న బీజేపీ చీఫ్ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు