ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది: బండి సంజయ్
    Tue 15:48

    నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది: బండి సంజయ్

    • ఎల్ఆర్ఎస్ పై భగ్గుమంటున్న విపక్షాలు
    • కలెక్టరేట్ల వద్ద బీజేపీ నిరసనలు
    • రాత్రి నుంచే అరెస్టులు చేస్తున్నారన్న బండి సంజయ్
    Read full story
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
    Tue 17:45

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

    • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
    • ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్
    • పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్న ఉపరాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి తిరుమల పర్యటన
    • దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు వెల్లడి
    Read full story
  • హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి
    Tue 17:44

    హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి

    • మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలోని 80 హిప్పోలను చంపాలని నిర్ణయం
    • తమ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో నివాసం కల్పిస్తామన్న అనంత్ అంబానీ
    • ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి లేఖ
    Read full story
  • బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి
    Tue 17:40

    బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి

    • కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాశ్ రెడ్డి
    • రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి
    • రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన
    Read full story
  • ‘ఏ ఫిల్మ్ బై గిరి ’.. రూటు మార్చిన 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి
    Tue 17:29

    ‘ఏ ఫిల్మ్ బై గిరి ’.. రూటు మార్చిన 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి

    • 'కాంతార' చిత్రాల తర్వాత పూర్తి భిన్నమైన సినిమాతో వస్తున్న రిషబ్ శెట్టి
    • కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న 'ఏ ఫిల్మ్ బై గిరి'
    • మే 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల
    • తెలుగులో ఎం అచ్చిబాబు సమర్పణలో ఎంజీ మూవీస్ రిలీజ్
    Read full story
  • కేంద్రమంత్రులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
    Tue 17:18

    కేంద్రమంత్రులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

    • సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
    • ఆలయ సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభానికి మొక్కులు
    • సీఎం వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు
    • కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
    Read full story
  • కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి
    Tue 17:11

    కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి

    • కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడం వల్ల బయటి విషయాలపై అవగాహన తగ్గుతోందన్న మల్లు రవి
    • తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే తాము పార్లమెంటులోనే నిరసన తెలిపామని వెల్లడి
    • కాంగ్రెస్ నేతలపై బురదజల్లడం కేసీఆర్ మానుకోవాలని హితవు
    Read full story
  • ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ
    Tue 17:03

    ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ

    • వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఆందోళన
    • పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
    • సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన కార్లు
    Read full story
  • రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే!
    Tue 16:59

    రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే!

    • ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య
    • వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక
    • మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్
    • ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే
    Read full story
  • మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ
    Tue 16:58

    మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ

    • నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సిద్ధమైన వినేశ్ ఫోగాట్
    • రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్టు చూపిస్తోందన్న వినేశ్
    • ఫోగాట్ ఆరోపణలను ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV