ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రియుడితో కలిసి గోవాలో నయనతార.. ఫొటోలు వైరల్
    01 Tue 09:31

    ప్రియుడితో కలిసి గోవాలో నయనతార.. ఫొటోలు వైరల్

    • పోస్ట్ చేసిన విఘ్నేశ్ 
    • సెలవుల  నుంచి ట్రిప్‌ ఫీలింగ్‌లోకి వచ్చామని వ్యాఖ్య
    • తెలుపు రంగు గౌనులో నయనతార
  • హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు!
    02 Thu 21:06

    హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు!

    • హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు
    • జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు
    • వైరస్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీల ఉత్పత్తి
    • మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న పరిశోధనలు
  • అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్
    03 Thu 21:01

    అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్

    • సియాచిన్‌లోని కుమార్ పోస్ట్‌లో విధులు చేపట్టిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ శివ చౌహాన్
    • మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మూడు నెలల పాటు ఇంజినీరింగ్ బృందానికి నేతృత్వం
    • చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా సైన్యంలో చేరాలన్న కలను సాకారం చేసుకున్న శివ
    • ఆమె విజయం ఎందరో యువతులకు, రక్షణ రంగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది
  • ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు
    04 Thu 20:53

    ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు

    • బనగానపల్లెలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ 
    • కుల, మత, ప్రాంతాలతో సమాజాన్ని విడగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని చంద్రబాబు విమర్శ
    • మత విద్వేషాలు రెచ్చగొడితే కూటమి ప్రభుత్వం సహించదని హెచ్చరిక
    • తీవ్రవాదాన్ని సమర్థించే వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపణ
    • తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి సమాజానికి అవసరమా అని పరోక్ష విమర్శలు
  • ఫ్లిప్‌కార్ట్‌తో లావా ప్రత్యేక భాగస్వామ్యం.. వస్తున్న 'విరాట్' స్మార్ట్‌ఫోన్ సిరీస్
    05 Thu 20:51

    ఫ్లిప్‌కార్ట్‌తో లావా ప్రత్యేక భాగస్వామ్యం.. వస్తున్న 'విరాట్' స్మార్ట్‌ఫోన్ సిరీస్

    • 'విరాట్' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రకటించిన లావా
    • ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఫోన్ల విక్రయం
    • ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త సిరీస్ విడుదల
    • రూ.10,000 నుంచి రూ.25,000 ధరల శ్రేణిలో 4G, 5G మోడళ్లు
    • రెండు రోజుల బ్యాటరీ, ఏఐ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ప్రచారం
  • అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!
    06 Thu 20:26

    అమెరికాలో 'లెనిన్' గ్రాండ్ ప్రీమియర్స్ నేడే!

    • అక్కినేని అఖిల్ కొత్త సినిమా 'లెనిన్'
    • యూఎస్ఏలో నేటి నుంచి గ్రాండ్ ప్రీమియర్ షోలు
    • మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం
    • భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం
    • సితార, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగం
  • హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి
    07 Thu 20:25

    హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి

    • యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వెబ్‌సైట్ ప్రారంభం
    • కొత్త క్రీడా పాలసీతో క్రీడారంగానికి ప్రోత్సాహం
    • గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రీడలు వెనుకబడ్డాయని వ్యాఖ్య
    • నవంబర్‌లో ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ
  • కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాళ్లిద్దరికీ రక్షణ కవచంలా మారాయి: మహ్మద్ కైఫ్
    08 Thu 20:07

    కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వాళ్లిద్దరికీ రక్షణ కవచంలా మారాయి: మహ్మద్ కైఫ్

    • శ్రేయస్, తిలక్‌లకు కెప్టెన్సీ ఇవ్వడం వల్లే సంజూకు అన్యాయం
    • కెప్టెన్, వైస్ కెప్టెన్ చేయడం వల్ల వారిని జట్టు నుంచి తప్పించలేకపోతున్నారు
    • ఇటీవల జట్టులో లేని అయ్యర్‌ను నేరుగా కెప్టెన్‌గా చేయడంపై విస్మయం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో టీమిండియా వరుస ఓటములు
  • రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి!
    09 Thu 19:56

    రాజస్థాన్‌లో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి!

    • రాజస్థాన్‌లో ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం
    • ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
    • నెలలు నిండకుండా పుట్టడంతో ఎన్‌ఐసీయూలో చికిత్స
    • తక్కువ బరువు, శ్వాస సమస్యలతో శిశువుల పరిస్థితి విషమం
    • తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన వైద్యులు
  • ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు
    10 Thu 19:37

    ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడానికి కూడా మేము నారా లోకేశ్ అనుమతి తీసుకోవాలా?: అంబటి రాంబాబు

    • ఉండవల్లి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంబటి
    • ఎస్పీ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారని అంబటి అసహనం
    • ఉండవల్లిలో తమపైనే ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని ఆరోపణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV