• పవన్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్ ని దింపుతున్న క్రిష్!
    Sat 13:19

    పవన్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్ ని దింపుతున్న క్రిష్!

    • పవన్ తో క్రిష్ చారిత్రాత్మక కథా చిత్రం 
    • 'వకీల్ సాబ్' తర్వాత షూటింగుకి పవన్ 
    • బెన్ లాక్ నేతృత్వంలో వీఎఫ్ఎక్స్  
    • విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు  
  • కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
    Fri 14:27

    కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

    • తెలంగాణలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్ల మంజూరు
    • బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
    • సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి
    • అర్హులైన లబ్ధిదారులను గ్రామ, వార్డు స్థాయిలో గుర్తింపు
    • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందనున్న ఆర్థిక భరోసా
  • ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్
    Fri 14:20

    ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్

    • 1999 నాటి ఘోర ప్రమాదంపై స్పందించిన నటి అను అగర్వాల్
    • కేవలం ముఖంపైనే కాదు, శరీరం అంతా ప్రభావం పడిందన్న నటి
    • యోగా, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతోనే కోలుకున్నానని వెల్లడి
    • ఆషికీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అను అగర్వాల్
    • ప్రమాదం తర్వాత చాలా ఏళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న వైనం
  • ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3
    Fri 14:20

    ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3

    • పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
    • చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు 
    • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ. 350 కోట్లు
    • ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
    • హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు
  • వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను
    Fri 14:18

    వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను

    • వన్డే ప్రపంచకప్ 2027 కోసం బీసీసీఐ ముందస్తు ప్రణాళిక
    • సుమారు 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితా రూపకల్పన
    • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పర్యవేక్షించనున్న సెలక్టర్లు
    • ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు పూర్తిస్థాయి జట్టును పంపాలని నిర్ణయం
  • NTR... ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి
    Fri 13:53

    NTR... ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి

    • గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం 
    • మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం
    • ఎన్టీఆర్ పేరిట అవార్డు రావడం గొప్ప గౌరవమన్న చిరంజీవి
    • NTR అంటే.. N నాట్యం, T తాళం, R రాగం అని కొనియాడిన మెగాస్టార్
    • పురస్కారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
  • డీప్‌ఫేక్‌పై గంభీర్ న్యాయపోరాటం.. విచారణ వాయిదా
    Fri 13:41

    డీప్‌ఫేక్‌పై గంభీర్ న్యాయపోరాటం.. విచారణ వాయిదా

    • డీప్‌ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గంభీర్
    • తన పేరు, ఫొటోలను అక్రమంగా వాడుకుంటున్నారని పిటిషన్‌
    • నష్టపరిహారంగా రూ. 2.5 కోట్లు చెల్లించాలని డిమాండ్
    • పిటిషన్‌లో లోపాలు.. విచారణను ఈ నెల‌ 23కు వాయిదా వేసిన కోర్టు
  • శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 2
    Fri 13:23

    శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 2

    • రైతు భరోసాకు రూ.18,000 కోట్ల కేటాయింపు
    • చేయూతకు రూ.14,861 కోట్లు
    • పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
    • గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
    • పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
  • ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన
    Fri 13:19

    ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన

    • ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
    • ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం
    • అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
    • విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • 'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ
    Fri 13:05

    'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ

    • కన్నడ చిత్రం 'కేడీ'లోని పాటపై తీవ్ర వివాదం
    • నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ
    • వివాదాస్పద పాటను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
    • ఈ వివాదంపై వివరణ ఇచ్చిన నటి నోరా ఫతేహీ