01 Thu 16:17 పవన్ కల్యాణ్ గారు... మా అమ్మ, నాన్న ఇద్దరూ హిందువులే: సంచయిత పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంచయిత నా తల్లి హిందూ పురోహిత్ ను రెండో వివాహం చేసుకుంది టీడీపీ ప్రచారాలను మీరు నమ్మొద్దు
02 Mon 19:29 లక్నో అగ్నిప్రమాదంలో 14 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు
03 Mon 19:18 10 సూత్రాల అమలు.. సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ వర్సిటీకి చెందిన ఐఎఫ్ఎంఆర్ ఎంఓయూ 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై తొలుత దృష్టి పది సూత్రాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు
04 Mon 19:17 ఢిల్లీలో ఒక నీతి.. హైదరాబాద్‌లో ఒక రీతా?: రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీకి దాసోజు శ్రవణ్ లేఖ విదేశీ విధానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తోందన్న శ్రవణ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత అన్నారని వ్యాఖ్య తెలంగాణలో ట్రంప్ టవర్స్ కు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విమర్శ
05 Mon 19:06 ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్.. షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు లోక్‌సభలో 9 నుంచి 3కి పడిపోయిన యూబీటీ బలం ఆపరేషన్ టైగర్ విజయవంతమైందన్న ఏక్‌నాథ్ షిండే అభివృద్ధి నిధుల కోసమే పార్టీ మారామంటున్న ఎంపీలు ఎన్నికల తర్వాత అమ్ముడుపోయారంటూ ఉద్ధవ్ ఫైర్
06 Mon 18:56 నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదు: ఆర్డీఎస్, తుంగభద్ర జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ సమీక్ష తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న ఉత్తమ్ జలవివాదాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు
07 Mon 18:49 క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్: మీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోండిలా! నిశ్శబ్దంగా అమలవుతున్న క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్! రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లపై పరిమితులు విధిస్తున్న బ్యాంకులు పాయింట్లను ఎప్పటికప్పుడు రీడీమ్ చేసుకోవాలని నిపుణుల సూచన కార్డు ప్రయోజనాలు తగ్గితే ఫీజులు సమీక్షించుకోవడం అవసరం బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలను తప్పక గమనించాలని సూచన
08 Mon 18:43 ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం కొన్ని పార్టీలు ప్రతి అంశానికి కుల, మత రంగు పులుముతున్నాయని ఆరోపణ ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన ఉద్యోగులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం రాష్ట్రంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపు
09 Mon 18:29 రతన్ టాటా ప్రేమ వ్యవహారాలపై ఓ సైకాలజిస్టు ఏమన్నారంటే...! నాలుగు సార్లు ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేదన్న గతంలో పేర్కొన్న దివంగత రతన్ టాటా జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడటం సహజమే అంటున్న మానసిక నిపుణులు అది భావోద్వేగ పరిణతికి, వ్యక్తిగత ఎదుగుదలకు సంకేతమని వెల్లడి తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవడం తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందన్న వ్యాఖ్య
10 Mon 18:26 రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారన్న చామల అధికారంలో ఉన్నన్నాళ్లు సినిమా వాళ్లతో కేటీఆర్ అంటకాగారని విమర్శ ఇప్పుడు కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపాటు