ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అన్ని రకాలుగా సురక్షితమైతేనే వ్యాక్సిన్ బయటకు... బహిరంగ లేఖలో దిగ్గజ ఫార్మా సంస్థలు!
    Wed 10:31

    అన్ని రకాలుగా సురక్షితమైతేనే వ్యాక్సిన్ బయటకు... బహిరంగ లేఖలో దిగ్గజ ఫార్మా సంస్థలు!

    • వ్యాక్సిన్ విషయంలో తొందరపడటం లేదు
    • దగ్గరి దారులను వెతకడం లేదు
    • బహిరంగ లేఖపై ప్రముఖ కంపెనీల సీఈఓల సంతకాలు
    Read full story
  • 'స్పిరిట్' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
    Thu 09:40

    'స్పిరిట్' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

    • అనుకున్న తేదీకే సినిమా విడుదల అని స్పష్టం చేసిన నిర్మాతలు
    • 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న చిత్రం
    • సల్మాన్ ఖాన్ సినిమా కారణంగా వాయిదా పడుతుందని ప్రచారం
    • రూమర్లను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల
    Read full story
  • అల్జీమర్స్ గుర్తింపు ఇక సులభం.. భారత్‌లో అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష!
    Thu 09:37

    అల్జీమర్స్ గుర్తింపు ఇక సులభం.. భారత్‌లో అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష!

    • అల్జీమర్స్ గుర్తింపునకు అందుబాటులోకి కొత్త రక్త పరీక్ష 
    • ప్రముఖ డయాగ్నస్టిక్ సంస్థ మెట్రోపాలిస్ హెల్త్‌కేర్‌లో ప్రారంభం
    • వెన్నుపూస నుంచి ద్రవం తీసే బాధాకరమైన పరీక్షకు ఇది ప్రత్యామ్నాయం
    • వ్యాధి లక్షణాలు కనిపించక ముందే ముందస్తుగా గుర్తించే అవకాశం
    Read full story
  • అమెరికాలో విచిత్ర ప్రమాదం.. లారీ క్యాబిన్‌ను చీల్చుకెళ్లిన విమానం టైరు.. వీడియో ఇదిగో!
    Thu 09:32

    అమెరికాలో విచిత్ర ప్రమాదం.. లారీ క్యాబిన్‌ను చీల్చుకెళ్లిన విమానం టైరు.. వీడియో ఇదిగో!

    • హైవేపై వెళ్తున్న లారీని ఢీకొట్టిన విమానం
    • ప్రమాదంలో గాయపడినా అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్
    • ల్యాండింగ్ కోసం కిందకు వస్తూ అదుపుతప్పిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం
    • సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్
    • ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించిన ఎయిర్‌లైన్స్
    Read full story
  • 30 ఏళ్లు ఢిల్లీలో ఉన్నా.. హైదరాబాద్‌లోనే అసలైన జీవితం దొరికింది.. వైరల్ అవుతున్న యువకుడి వీడియో!
    Thu 09:22

    30 ఏళ్లు ఢిల్లీలో ఉన్నా.. హైదరాబాద్‌లోనే అసలైన జీవితం దొరికింది.. వైరల్ అవుతున్న యువకుడి వీడియో!

    • నగరంలో భద్రత, మానసిక ప్రశాంతత మెరుగ్గా ఉందన్న పర్వ్ శర్మ
    • ఢిల్లీలో నిరంతరం భయంతో బతకాల్సి వచ్చేదని వెల్లడి
    • తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించిన యువకుడు
    • హైదరాబాద్ మిమ్మల్ని దత్తత తీసుకుంటుందంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
    Thu 09:08

    హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!

    • హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక
    • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం
    • అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్
    • ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
    Read full story
  • పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి
    Thu 08:51

    పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి

    • సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలో ఘటన
    • హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి
    • మృతులు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వారుగా గుర్తింపు
    Read full story
  • కొత్త ప్రభుత్వానికి అడ్డుపడం.. ఆ వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: స్టాలిన్
    Thu 08:50

    కొత్త ప్రభుత్వానికి అడ్డుపడం.. ఆ వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: స్టాలిన్

    • ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత‌
    • కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అడ్డుపడబోమని స్పష్టీకరణ
    • మరో ఎన్నిక లేదా రాజ్యాంగ సంక్షోభం కోరుకోవడం లేదన్న స్టాలిన్ 
    • అన్నాడీఎంకేతో క‌లిసి ప్రభుత్వ ఏర్పాటుపై వస్తున్న వదంతుల ఖండన
    Read full story
  • టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం
    Thu 08:44

    టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం

    • ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం
    • వేసవి రద్దీ దృష్ట్యా జులై 15 వరకు సిఫార్సు లేఖలపై దర్శనాల రద్దు
    • టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ గాయని శోభరాజు నియామకం
    • ఉద్యోగుల ఆరోగ్య బీమా రీయింబర్స్‌‌మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
    • తిరుమలలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు
    Read full story
  • డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!
    Thu 08:39

    డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!

    • మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన
    • వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు
    • డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ
    • ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV