ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అంతర్వేది రథం దగ్ధం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు
    Sun 20:40

    అంతర్వేది రథం దగ్ధం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు

    • లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దుర్ఘటన
    • అగ్నికి ఆహుతైన రథం
    • ఘటన స్థలిని సందర్శించనున్న టీడీపీ కమిటీ సభ్యులు
    Read full story
  • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట
    Wed 12:18

    టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం
    • పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ
    • కమిటీల కూర్పులో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట
    • పొలిట్‌బ్యూరోలో సామాన్య కార్యకర్తలకు చోటు కల్పించిన అధిష్ఠానం
    • మహిళలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ నూతన కమిటీల ఏర్పాటు
    Read full story
  • నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక
    Wed 12:16

    నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక

    • రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు
    • దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని సర్వత్ర ఆందోళన
    • దక్షిణాదికి అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందన్న కేటీఆర్
    • దక్షిణాది ప్రజల విషయంలో బుద్ధిగా వ్యవహరించాలని కేంద్రానికి హితవు
    Read full story
  • తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్
    Wed 12:13

    తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్

    • తిరుపతి, చంద్రగరిలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
    • క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించిన లోకేశ్
    • క్రీడాకారులతో గ్రూప్ ఫొటో దిగిన లోకేశ్
    Read full story
  • భారత్‌లో తొలిసారి.. ముంబైలో పట్టాలెక్కనున్న నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు
    Wed 11:52

    భారత్‌లో తొలిసారి.. ముంబైలో పట్టాలెక్కనున్న నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు

    • ప్రమాదాల నివారణ, వేడి నుంచి ఉపశమనం కల్పించడం ప్రధాన లక్ష్యం
    • ఏసీ లేకున్నా 'ఫోర్స్డ్ వెంటిలేషన్' సిస్టమ్‌తో కోచ్‌లలో చల్లదనం
    • చెన్నై ఐసీఎఫ్‌లో తయారీ.. త్వరలో ముంబై ట్రాక్‌లపై ట్రయల్స్
    • సాధారణ ఛార్జీలకే ఏసీ రైలు తరహా భద్రతా ఫీచర్లు
    Read full story
  • హెల్త్‌కేర్ కంపెనీలకు క్యూ4లో మిశ్రమ ఫలితాలు.. ఆదాయం పెరిగినా లాభాల డౌన్!
    Wed 11:49

    హెల్త్‌కేర్ కంపెనీలకు క్యూ4లో మిశ్రమ ఫలితాలు.. ఆదాయం పెరిగినా లాభాల డౌన్!

    • గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఫార్మా కంపెనీల ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితం
    • అయితే నికర లాభాల్లో 14 శాతం వరకు క్షీణత తప్పదని నిపుణుల అంచనా
    • జెనరిక్ రెవ్లిమిడ్ డ్రగ్‌పై ప్రత్యేక హక్కులు కోల్పోవడమే ప్రధాన కారణం
    • డాక్టర్ రెడ్డీస్, సిప్లా, జైడస్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం
    • మరోవైపు బరువు తగ్గే, డయాబెటిస్ మందులపై నియంత్రణ సంస్థల నిఘా పెంపు
    Read full story
  • 10 వేలమందితో హర్మూజ్, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం: అమెరికా వెల్లడి
    Wed 11:46

    10 వేలమందితో హర్మూజ్, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం: అమెరికా వెల్లడి

    • మెరైనర్లు, సైనికులు, వైమానిక దళ సిబ్బందిని మోహరించిన అమెరికా
    • దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే వాణిజ్య నౌకలను నిలిపివేసిన అమెరికా
    • వెల్లడించిన యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్
    Read full story
  • ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!
    Wed 11:25

    ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత!

    • ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
    • పరీక్షలకు హాజరైన మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు
    • ఫస్టియర్లో 77 శాతం.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థుల పాస్ 
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!
    Wed 11:23

    హ‌ర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!

    • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం
    • ఏఐఎస్ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు
    • 10,000 మంది సైనికులతో యూఎస్ కట్టుదిట్టమైన చర్యలు
    • దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
    • పది శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ
    Read full story
  • అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు
    Wed 11:20

    అండమాన్ సముద్రంలో పడవ మునిగి 250 మంది గల్లంతు

    • ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రకటన
    • బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తోన్న పడవ
    • బలమైన గాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా ప్రమాదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV