: ఆగస్టులో మున్సిపల్ ఎన్నికలు: మంత్రి మహిధర్

ఆగస్టు మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తామని మంత్రి మహిధర్ రెడ్డి చెప్పారు. అదే నెల మొదటి వారానికి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News