ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దళిత యువకుడికి శిరోముండనం చేస్తుండగా మహిళ వీడియో కాల్.. పోలీసుల ఆరా
    Mon 08:42

    దళిత యువకుడికి శిరోముండనం చేస్తుండగా మహిళ వీడియో కాల్.. పోలీసుల ఆరా

    • శిరోముండనాన్ని లైవ్‌లో ఎవరికో చూపించే ప్రయత్నం
    • ఆమె ఎవరికి కాల్ చేసిందన్న దానిపై పోలీసుల ఆరా
    • నూతన్ నాయుడి ఇంటి నుంచి శ్రీకాంత్ అరుపులు వినిపించాయన్న ఇరుగుపొరుగు
    Read full story
  • మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేప‌టి నుంచే ప్రక్రియ ప్రారంభం
    Tue 12:43

    మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేప‌టి నుంచే ప్రక్రియ ప్రారంభం

    • ఏఐ ప్రాజెక్టుల కోసం మెటాలో భారీగా ఉద్యోగాల కోత
    • ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది సిబ్బందిని తొలగించనున్న సంస్థ
    • సంస్థ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు
    • టెక్ రంగంలో 2026లో 3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం
    • లేఆఫ్స్‌కు ఏఐ పునర్నిర్మాణమే ప్రధాన కారణమని వెల్లడి
    Read full story
  • తిరుమలలో విషాదం.. భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం
    Tue 12:40

    తిరుమలలో విషాదం.. భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం

    • అవధూత దత్తపీఠం ప్రాంగణంలో నిన్న రాత్రి ప్రమాదం
    • కాలుజారి మూడంతస్తుల భవనం పైనుంచి కిందపడ్డ కార్మికుడు
    • రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • గ్లోబల్ వేదికపై భారత ప్రతిభ.. యాపిల్ అవార్డుల రేసులో మన యాప్‌లు.. ప్రత్యేకతలివే!
    Tue 12:36

    గ్లోబల్ వేదికపై భారత ప్రతిభ.. యాపిల్ అవార్డుల రేసులో మన యాప్‌లు.. ప్రత్యేకతలివే!

    • ప్రతిష్ఠాత్మక ఆపిల్ డిజైన్ అవార్డ్స్ 2026 ఫైనల్స్‌కు రెండు భారతీయ యాప్‌లు
    • ఫైనలిస్టులుగా ఎంపికైన ‘కథా రూమ్’, ‘గిటార్ విజ్’ యాప్‌లు
    • సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో ‘కథా రూమ్’కు చోటు
    • ఇన్‌క్లూజివిటీ విభాగంలో ‘గిటార్ విజ్’ యాప్‌కు గుర్తింపు
    • భారతీయ డెవలపర్ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని టెక్ వర్గాల ప్రశంస
    Read full story
  • బండి బగీరథ్ కేసు.. మరో సిట్ ఏర్పాటు
    Tue 12:25

    బండి బగీరథ్ కేసు.. మరో సిట్ ఏర్పాటు

    • బండి బగీరథ్ బెయిల్ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి
    • ఆమెను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు
    • తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు
    Read full story
  • విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు
    Tue 11:59

    విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు

    • విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న డీఎంకే అధినేత స్టాలిన్
    • ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు
    • ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూనే, డీఎంకే తిరిగి పుంజుకుంటుందని ధీమా 
    • ఓటమి కారణాలను విశ్లేషించేందుకు 36 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
    • సోషల్ మీడియాలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని కార్యకర్తలకు సూచన
    Read full story
  • ఆలయాల బంగారంపై ప్రభుత్వ గురి?.. కేంద్రం వివరణ!
    Tue 11:56

    ఆలయాల బంగారంపై ప్రభుత్వ గురి?.. కేంద్రం వివరణ!

    • ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చే ప్రణాళికలు లేవన్న కేంద్రం
    • గోల్డ్ బాండ్లు జారీ చేస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడి
    • ఆలయ గోపురాల బంగారు పూతలను దేశ నిల్వలుగా మారుస్తారనే ప్రచారాన్నీ కొట్టిపారేసిన ప్రభుత్వం
    • సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి
    • ప్రభుత్వ నిర్ణయాలు కేవలం అధికారిక ఛానళ్ల ద్వారానే ప్రకటిస్తామని స్పష్టీకరణ 
    Read full story
  • మెగా158 అప్‌డేట్.. రంగంలోకి 'జైలర్' సినిమాటోగ్రాఫర్
    Tue 11:52

    మెగా158 అప్‌డేట్.. రంగంలోకి 'జైలర్' సినిమాటోగ్రాఫర్

    • మే 21న మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం ప్రారంభం
    • దర్శకుడు బాబీ కొల్లి.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం
    • సినిమాటోగ్రాఫర్‌గా 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ ఎంపిక
    Read full story
  • ‘వీధి కుక్కల దాడులను వదిలేయలేం’.. వాటిని తొలగించాల్సిందేనన్న సుప్రీంకోర్టు!
    Tue 11:50

    ‘వీధి కుక్కల దాడులను వదిలేయలేం’.. వాటిని తొలగించాల్సిందేనన్న సుప్రీంకోర్టు!

    • వీధి కుక్కలను రోడ్లపై నుంచి తొలగించాలన్న కోర్టు
    • స్టెరిలైజేషన్ తర్వాత పబ్లిక్ ప్లేసుల్లోకి వదలొద్దని సూచన
    • శాశ్వతంగా షెల్టర్ హోమ్స్‌లోనే ఉంచాలని ఆదేశం
    • కుక్క కాటు ఘటనలు భయంకర స్థాయికి చేరాయని ఆందోళన
    • రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపైనా ఆగ్రహం
    Read full story
  • అక్రమ సంబంధాలు వద్దు అన్నందుకు.. భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త
    Tue 11:44

    అక్రమ సంబంధాలు వద్దు అన్నందుకు.. భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త

    • ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
    • వివాహేతర సంబంధాల గురించి భార్యను నిలదీసిన భర్త
    • తల్లితో కలిసి భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన భార్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV