Black Panther: 'బ్లాక్ పాంథర్ డెత్' ట్వీట్... ఆల్ టైమ్ లైక్స్ రికార్డు!

Black Panther Death Tweet Createts All time Record
  • రెండు రోజుల క్రితం మరణించిన చాడ్విక్
  • ట్విట్టర్ లో 37 లక్షలకు పైగా లైక్స్
  • 6.69 లక్షల రీ ట్వీట్స్
  • ప్రత్యేకంగా వెల్లడించిన ట్విట్టర్
'మోస్ట్ లైక్డ్ ట్వీట్ ఎవర్. ఎ ట్రిబ్యూట్ టూ ది కింగ్' అంటూ 'బ్లాక్ పాంథర్' హీరో, 'అవెంజర్స్' పాత్రధారి చాడ్విక్ బోస్ మన్ మరణ వార్త సినీ అభిమానులను కలచివేసింది. ఈ వార్త ట్విట్టర్ లైక్ ల రికార్డును బద్దలు కొట్టింది. దీనికి 37 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 6.69 లక్షల మంది దీన్ని రీట్వీట్ చేయడం గమనార్హం. చాడ్విక్ గత నాలుగేళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ, రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.
Black Panther
Chadwik
All Time Record
Twitter

More Telugu News