01 Wed 07:55 ఐదు నెలల తర్వాత నేడు తెరుచుకోనున్న అనంత పద్మనాభస్వామి ఆలయ తలుపులు కొవిడ్ కారణంగా మార్చి 21న మూతపడిన ఆలయం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం రోజుకు గరిష్ఠంగా 665 మంది భక్తులకు మాత్రమే అనుమతి
02 Sat 18:38 కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతుల మోసపోయారన్న కన్నబాబు హామీలు నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు
03 Sat 18:34 గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఉప్పల్ కోర్టు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసుల వెల్లడి తమిళనాడులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించిన సైబరాబాద్ పోలీసులు
04 Sat 18:26 సీఎం రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారు అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ వద్ద తీసిన వీడియో వైరల్ హద్దులు దాటితే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
05 Sat 18:06 అమెరికా మ్యూజియంలో ఇస్రో సైంటిస్ట్ చీర.. ఎందుకంత ప్రత్యేకం? ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ చీరకు అరుదైన గౌరవం అమెరికా స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పట్టుచీర మంగళయాన్ మిషన్ కీలక సమయంలో ఆమె ఈ చీరను ధరించారు భారత అంతరిక్ష విజయానికి, మహిళా శక్తికి ప్రతీకగా గుర్తింపు అమెరికా తొలి మహిళా వ్యోమగామి వస్తువుల పక్కనే ప్రదర్శన
06 Sat 17:58 వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్ జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారన్న వాసంశెట్టి కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదల్లేదని విమర్శ జగన్ ప్రెస్‌మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
07 Sat 17:53 బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఫలితాల అవకతవకలపై ఆందోళన
08 Sat 17:50 మేము ఇప్పటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది: అనిత కనిగిరిలో చిరాగ్ పాశ్వాన్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత వైసీపీ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్య తనపై, ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపాటు
09 Sat 17:43 సొంత పార్టీ మంత్రులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన చామల . బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం ట్యాపింగ్ నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని జోస్యం
10 Sat 17:35 ఆఫ్ఘన్‌తో టెస్ట్: సెంచరీలతో కదం తొక్కిన గిల్, రాహుల్.. తొలి రోజు భారత్ ఆధిపత్యం భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 368/3 కేఎల్ రాహుల్ 100 అవుట్... సెంచరీ చేసి క్రీజులో ఉన్న గిల్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పంత్