Vijayasai Reddy: వెన్నుపోటుకు 23 ఏళ్ళు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ 

Vijayasai Reddy comments about NTR and Chandrababu
  • వెన్నుపోటుకు 23 ఏళ్లు అంటూ ట్వీట్
  • చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు పొడిచారని వెల్లడి
  • ఎన్టీఆర్ గారిని అవమానించారన్న విజయసాయి
వెన్నుపోటుకు 23 ఏళ్లు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 23 సంవత్సరాల కిందట ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను  వెన్నుపోటు పొడిచి, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. పార్టీ పగ్గాలు లాక్కుని ఎన్టీఆర్ గారిని అవమానించారని వెల్లడించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తివేస్తారేమో చూడాలి అంటూ విజయసాయి వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
NTR
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News