ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరో ఘనతను సాధించిన రోహిత్ శర్మ
    Sat 14:40

    మరో ఘనతను సాధించిన రోహిత్ శర్మ

    • పూర్తి స్థాయి కెప్టెన్ కాకుండానే ఖేల్ రత్నకు ఎంపిక
    • గతంలో ఈ అవార్డును సొంతం చేసుకున్న సచిన్, ధోనీ, కోహ్లీ
    • ఖేల్ రత్నను సొంతం చేసుకున్న నాలుగో క్రికెటర్ గా రోహిత్
    Read full story
  • ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్
    Mon 14:06

    ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్

    • రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • క్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశం
    • ప్రతీ 3 గంటలకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచన
    • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు
    Mon 13:59

    హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు

    • తెలంగాణలో పెరుగుతున్న ఇంధన కొరత సమస్య
    • ప్రస్తుతం పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉన్న డీజిల్ కొరత
    • ఇంధన కొరత వార్తలను నమ్మొద్దన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్
    Read full story
  • దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు
    Mon 13:51

    దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు

    • నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు
    • దేశంలోని అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన
    Read full story
  • విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణకు నో.. పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
    Mon 13:43

    విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణకు నో.. పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు

    • నటుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణ కోరిన పిటిషన్‌ను కొట్టివేసిన‌ మద్రాస్ హైకోర్టు 
    • ఆర్థిక వివరాలు తప్పుగా చూపారని, కొన్ని అంశాలు దాచిపెట్టారని పిటిషనర్ ఆరోపణ‌
    • కోట్ల రూపాయల రుణాలు ఇస్తూ, తనకు అప్పులు లేవని ప్రకటించడంపై పిటిషన్‌లో అభ్యంతరం
    • విజయ్‌పై దాఖలైన ఇలాంటి మరో పిటిషన్ హైకోర్టులో ఇంకా విచారణ దశలోనే ఉన్న వైనం
    Read full story
  • 144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్.. అరుదైన ఫొటో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
    Mon 13:24

    144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్.. అరుదైన ఫొటో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

    • కేదార్‌నాథ్ 1882 నాటి అరుదైన ఫొటోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా
    • నాటి యాత్రకు రోడ్లు, రైళ్లు, హెలికాప్టర్లు లేవని గుర్తుచేసిన పారిశ్రామికవేత్త
    • అప్పట్లో యాత్రకు సమయం, సహనం, విశ్వాసం ముఖ్యమని వ్యాఖ్య
    • ప్రయాణాన్ని ఆస్వాదించే తత్వాన్ని కాపాడుకోవాలని సూచన
    • ప్రస్తుత యాత్ర ప్రారంభమైన వేళ పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన వైనం
    Read full story
  • ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
    Mon 13:16

    ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

    • ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
    • కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
    • ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో వాస్తవం లేదన్న అజారుద్దీన్
    Read full story
  • బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం
    Mon 13:11

    బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం

    • బీజేపీలో చేరిన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు
    • బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం
    • ఈ విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్న కిరణ్ రిజిజు
    Read full story
  • పిల్లలపై ఒట్టేసి చెప్పు.. కవితకు తీన్మార్ మల్లన్న బహిరంగ సవాల్
    Mon 13:09

    పిల్లలపై ఒట్టేసి చెప్పు.. కవితకు తీన్మార్ మల్లన్న బహిరంగ సవాల్

    • కవిత కొత్త పార్టీ ఏర్పాటు వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందంటున్న మ‌ల్ల‌న్న‌
    • బీఆర్ఎస్‌ను పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ ఎత్తుగడ అని ఆరోపణ
    • రేవంత్ కేబినెట్‌లో మంత్రి పదవి కోసం కవిత ప్రయత్నించార‌ని వ్యాఖ్య‌
    • ఈ విషయం తెలిసే కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశార‌ని వెల్ల‌డి
    • కవిత చదివేది రేవంత్ స్క్రిప్ట్ అని, ఫండింగ్ కూడా ఆయనదేనని మల్లన్న వ్యాఖ్య
    Read full story
  • అడవిలో అడుగుపెడితే మాయమే .. అక్కడి కాకి విగ్రహం చుట్టూ ఏం జరుగుతోంది?
    Mon 13:04

    అడవిలో అడుగుపెడితే మాయమే .. అక్కడి కాకి విగ్రహం చుట్టూ ఏం జరుగుతోంది?

    • మలయాళ సినిమాగా 'సంభవం అధ్యాయం ఒన్ను'
    • ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ
    • అడుగడుగునా అనూహ్యమైన మలుపులు
    • ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు 
    • హైలైట్ గా నిలిచే నేపథ్య సంగీతం - ఫొటోగ్రఫీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV