ఎస్పీ బాలు కోసం శబరిమల అయ్యప్ప ఆలయంలో 'శంకరాభరణం' పాట సమర్పణ
- కరోనాతో పోరాడుతున్న బాలసుబ్రహ్మణ్యం
- విషమంగా బాలు ఆరోగ్యం
- కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు
దీనిపై అయ్యప్ప ఆలయ బోర్డు ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పందించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరుతో స్వామివారికి పూజలు నిర్వహించినట్టు వెల్లడించాయి. అప్పట్లో ఘనవిజయం సాధించిన శంకరాభరణం చిత్రంలో బాలు ఆలపించిన 'శంకరా నాద శరీరా పరా' గీతం సాధారణ ప్రజల్లో సైతం ఎంతో ప్రజాదరణ పొందింది.