ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ సినిమా కోసం దర్శకుల మధ్య పోటీ!
    Mon 16:21

    పవన్ సినిమా కోసం దర్శకుల మధ్య పోటీ!

    • ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్న పవన్ 
    • అనంతరం క్రిష్, హరీశ్ శంకర్ లతో సినిమాలు
    • 29వ సినిమాకి నిర్మాత రామ్ తాళ్లూరి  
    Read full story
  • ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన
    Fri 16:57

    ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన

    • బుషెహర్‌లోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసం
    • బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి 
    • రేడియేషన్ లీకేజీపై అణుశక్తి సంస్థ ఆందోళన
    Read full story
  • రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే?
    Fri 16:47

    రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే?

    • మార్చి 28న బెంగళూరులో ఐపీఎల్ 2026 ప్రారంభం
    • తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
    • రెండు నెలల పాటు 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు
    • స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం
    • దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ
    Read full story
  • రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత
    Fri 16:37

    రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత

    • శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన
    • రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం
    • రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం
    • పలువురు కూటమి నేతలకు గాయాలు
    • రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు
    Read full story
  • రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు
    Fri 16:35

    రూ.2.5 కోట్ల సహాయ నిధిలో ఆరోపణలు.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మహిళ అరెస్టు

    • 2011లో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.50 లక్షలు గెలుచుకున్న మధ్యప్రదేశ్ తహసీల్దారు
    • వరద బాధితుల సహాయం కోసం అందించిన నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
    • అమితా సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విధుల నుంచి తొలగింపు
    Read full story
  • తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం
    Fri 16:28

    తన గురువు మృతి పట్ల కేసీఆర్ తీవ్ర విచారం

    • తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం
    • సిద్దిపేటలో విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న కేసీఆర్
    • జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమణయ్య
    • ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బీఆర్ఎస్ అధినేత
    Read full story
  • కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Fri 16:21

    కుప్పకూలిన సూచీలు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • 1,690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 486 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • మధ్యప్రాచ్య అనిశ్చితితో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
    • ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఢమాల్
    • రెండు రోజుల లాభాలకు బ్రేక్
    Read full story
  • బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్
    Fri 16:16

    బాలయ్యపై అనుచిత వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన ఫ్యాన్స్

    • బాలయ్యపై ఇన్స్టాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తి
    • అసెంబ్లీకి తాగి వస్తారంటూ వ్యాఖ్యలు
    • ఒంగోలు తాలూకా పీఎస్ లో ఫిర్యాదు చేసిన అభిమాన సంఘం నేతలు
    Read full story
  • నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు
    Fri 16:12

    నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు

    • నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా
    • ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి
    • ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి
    Fri 16:07

    ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి

    • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు అడగడాన్ని స‌మ‌ర్థించిన‌ పరమేశ్వర
    • ఎమ్మెల్యేలకు ఒక్కో టికెట్ ఇవ్వడంపై అసెంబ్లీలో స్పీకర్ అభ్యంతరం
    • కనీసం 4 టికెట్లు ఇచ్చి, గౌరవంగా చూడాలని ప్రభుత్వానికి స్పీకర్ సూచన
    • కేఎస్‌సీఏపై ఒత్తిడి పెంచాలని సూచించిన ప్రతిపక్ష నేత అశోక
    • టికెట్ల పంపిణీపై తుది నిర్ణయం క్రికెట్ అసోసియేషన్‌దేనని స్పష్టం చేసిన ప్రభుత్వం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV