Parliament: పార్లమెంట్ అనెక్స్ భవనంలో మంటలు.. షార్ట్ సర్క్యూటే కారణం?

Fire incident reported at Parliament Annexe building
  • ఉదయం అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
  • ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు
  •  ప్రస్తుతం అదుపులోకి మంటలు
పార్లమెంటు అనేక్స్ భవనంలోని ఆరో అంతస్తులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
Parliament
Fire Accident
Annexe building

More Telugu News