ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉత్తరప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్ హతం
    Sun 15:44

    ఉత్తరప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్ హతం

    • గ్యాంగ్ స్టర్లను వేటాడుతున్న యూపీ పోలీసులు
    • ఇటీవలే వికాస్ దూబే ఎన్ కౌంటర్
    • పదేళ్లుగా దొరకని పాండే లక్నో శివారులో హతం
    Read full story
  • యాక్సిస్ బ్యాంకులో 3,000 మంది ఉద్యోగులు ఎందుకు తగ్గారు?
    Mon 11:47

    యాక్సిస్ బ్యాంకులో 3,000 మంది ఉద్యోగులు ఎందుకు తగ్గారు?

    • టెక్నాలజీ వినియోగంతో యాక్సిస్ బ్యాంకులో తగ్గిన ఉద్యోగులు
    • కొత్తగా 400 బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యాంకు
    • ప్రస్తుతానికి ఏఐతో ఉద్యోగాల కోత లేదని స్పష్టం చేసిన సీఈవో
    • రూపాయి డివిడెండ్ ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్
    Read full story
  • టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం
    Mon 11:44

    టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం

    • 'చీన్ టపాక్ డుం డుం' అనే చిత్రం ద్వారా మాధురి టాలీవుడ్ ఎంట్రీ
    • గైరమ్మత్త అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్న మాధురి
    • సినిమా ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన సినీ ప్రముఖులు
    Read full story
  • ఇరాన్ క్షిపణి దాడులు.. యూఏఈకి ఐరన్ డోమ్‌ వ్యవస్థను పంపించిన ఇజ్రాయెల్
    Mon 11:42

    ఇరాన్ క్షిపణి దాడులు.. యూఏఈకి ఐరన్ డోమ్‌ వ్యవస్థను పంపించిన ఇజ్రాయెల్

    • ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి సాయం కోరిన యూఏఈ
    • ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు ఆపరేట్ చేసేందుకు సైన్యాన్ని పంపిన ఇజ్రాయెల్
    • ఇజ్రాయెల్ ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు ఫోన్
    Read full story
  • భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా?.. ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి!
    Mon 11:39

    భారత విద్యార్థుల్లారా.. విదేశాలకు వెళ్తున్నారా?.. ఈ కొత్త వీసా రూల్స్ తెలుసుకోండి!

    • విదేశీ విద్యపై మారిన దేశాల వైఖరి.. కఠినంగా కొత్త వీసా నిబంధనలు
    • ఆర్థిక నిధుల రుజువు పరిమితిని గణనీయంగా పెంచిన పలు దేశాలు
    • 'జెన్యూన్ స్టూడెంట్' నిబంధనతో కోర్సు, కెరీర్‌కు కచ్చితమైన అనుసంధానం తప్పనిసరి
    • ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెరిగిన వీసా ఫీజులు, నిధుల నిల్వ
    • విదేశీ విద్యకు కొత్త రూల్స్.. భారత విద్యార్థులకు కఠిన సవాళ్లు
    Read full story
  • భువనేశ్వర్‌లో దారుణం: ఎంబీఏ విద్యార్థినిపై కిరాణా వ్యాపారి అత్యాచారం
    Mon 11:35

    భువనేశ్వర్‌లో దారుణం: ఎంబీఏ విద్యార్థినిపై కిరాణా వ్యాపారి అత్యాచారం

    • సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన కిరాణా వ్యాపారి ఘాతుకం
    • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు సేకరించిన అధికారులు
    Read full story
  • తొలి హిందీ సినిమా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి
    Mon 11:34

    తొలి హిందీ సినిమా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి

    • తొలి హిందీ సినిమా 'ఏక్ దిన్' ప్రమోషన్స్‌లో భావోద్వేగం
    • ఆమిర్ ఖాన్ సమక్షంలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుని కంటతడి
    • ఇంతమంది ప్రతిభావంతుల మధ్యకు వస్తాననుకోలేదని వ్యాఖ్య
    • సహనటుడు జునైద్ ఖాన్‌ను ప్రశంసించిన నటి
    Read full story
  • మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి
    Mon 11:08

    మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి

    • మలయాళ సినిమాలు సహజంగా, నెమ్మదిగా సాగుతాయన్న జేడీ
    • తెలుగు ప్రేక్షకులు వేగం, కమర్షియల్ హంగులను కోరుకుంటారని వ్యాఖ్య
    • మలయాళ సినిమాల కథను మన ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్చుకోవాలన్న జేడీ
    Read full story
  • భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు!
    Mon 11:06

    భార్యను చంపి.. భర్త మిస్సింగ్ డ్రామా.. లేఖతో గుట్టురట్టు!

    • భార్యను హత్య చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త
    • నిందితుడు రాసిన లేఖతో కేసును ఛేదించిన పోలీసులు
    • పాడుబడిన ఇంట్లోని చెక్క పెట్టెలో మహిళ మృతదేహం
    • వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య జరిగినట్టు అనుమానం
    • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
    Read full story
  • అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల
    Mon 11:02

    అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల

    • అమెరికాలో నిత్యావసరాల ధరలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
    • కొత్త టారిఫ్‌లు, యుద్ధంతో పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణం
    • ఖర్చులు పెరిగి ఆహారం కూడా తగ్గించుకుంటున్న సామాన్యులు
    • కుటుంబాలపై ఏటా 1200 డాల‌ర్ల‌ అదనపు భారం పడొచ్చన్న నిపుణులు
    • ధరల పెరుగుదల కొనసాగితే వడ్డీ రేట్లు తగ్గవన్న ఫెడరల్ రిజర్వ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV