ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదు: ఈవో సింఘాల్
    01 Sun 14:39

    అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదు: ఈవో సింఘాల్

    • టీటీడీలో 743కి కరోనా పాజిటివ్
    • 400 మంది కోలుకున్నారన్న ఈవో సింఘాల్
    • ఇప్పటివరకు ఐదుగురు సిబ్బంది కరోనాతో మృతి
  • నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ
    02 Mon 15:06

    నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ

    • నీట్ రీ-టెస్ట్‌ను కంప్యూటర్ విధానంలో నిర్వహించాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
    • జూన్ 21న ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం
    • ఈ దశలో మార్పులు చేయడం నిర్వహణాపరంగా కష్టమని కోర్టు వ్యాఖ్య
  • ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్
    03 Mon 14:47

    ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్

    • ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ
    • విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం
    • విశాఖను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
    • ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌ట్రంక్ సంస్థ
    • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ హామీ
  • ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి
    04 Mon 14:46

    ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి

    • సామూహిక వివాహాల్లో వివాహమాడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే
    • పేద కుటుంబానికి చెందిన యువతితో ఎమ్మెల్యే వివాహం
    • ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి
    • ఎమ్మెల్యే నిర్ణయాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి
  • చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు?
    05 Mon 14:37

    చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు?

    • ఏఐ సాయంతో హిబ్రూ భాషలో ఫిషింగ్ మెసేజ్‌లు
    • F-35 యుద్ధ విమానాల సమాచారం కోసం జెమినీ వాడకం
    • క్షిపణులు, డ్రోన్ల నావిగేషన్ సిస్టమ్‌లో ఏఐ సాంకేతికత
    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ వీడియోలు
    • యూఏఈ, బహ్రెయిన్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు
  • మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు
    06 Mon 14:33

    మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు

    • గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం పెరిగిన వసూళ్లు
    • దిగుమతులపై జీఎస్టీ పెరగగా, దేశీయ వసూళ్లలో స్వల్ప తగ్గుదల
    • రిఫండ్‌ల తర్వాత నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నమోదు
    • ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల కాలంలో 6.2 శాతం వృద్ధి
  • ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
    07 Mon 14:28

    ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

    • బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు
    • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీరి నుంచి వివరాలు సేకరించిన సిట్
    • వీరి ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం
  • వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ.. కానీ వేడుకలకు బ్రేక్.. కారణమిదే!
    08 Mon 14:24

    వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ.. కానీ వేడుకలకు బ్రేక్.. కారణమిదే!

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన మూడో జట్టుగా రికార్డు
    • గత ఏడాది తొక్కిసలాట, భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీ రద్దు
    • కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫ్రాంచైజీ నిర్ణయం
    • ఆర్సీబీని అభినందిస్తూ విజ‌య్‌ మాల్యా ట్వీట్‌
  • మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు
    09 Mon 14:22

    మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు

    • తుని నియోజకవర్గం చామవరంలో 'పేదల సేవలో' సభ
    • గత ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు
    • నాడు భయానక వాతావరణం ఉండేదని విమర్శలు
    • బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యలు
    • విధ్వంసకర పాలన నుంచి జూన్ 4వ తేదీన ఓటుతో విముక్తి కల్పించారని వెల్లడి
  • హైదరాబాద్‌ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!
    10 Mon 14:04

    హైదరాబాద్‌ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!

    • హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ'
    • తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం
    • హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV