Sat 15:18 రియా, బాంద్రా డీసీపీ మధ్య ఫోన్ కాల్స్! రియా కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు రియాకు కాల్స్ చేసిన బాంద్రా డీసీపీ నిందితులందరితో డీసీపీ టచ్ లో ఉన్నారన్న పోలీసులు Read full story
Tue 20:19 గంజాయి కొనడానికి డబ్బుల్లేక... హైదరాబాదులో ఇంటిపైనే పెంచుతున్న టెక్కీ! హైదరాబాద్‌లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడి టెక్కీ నాచారం ఈస్ట్ గాంధీనగర్‌లో శశిధర్ అనే వ్యక్తి అరెస్ట్ గంజాయి కొనేందుకు డబ్బులు లేకపోవడంతో తానే పండించడం మొదలుపెట్టిన వైనం అతని నుంచి 10 కేజీల గంజాయి, 17 మొక్కలు స్వాధీనం Read full story
Tue 20:19 తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచార గడువు... మూగబోయిన మైకులు తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ బెంగాల్‌లో 152 స్థానాలకు పోలింగ్ మే 4వ తేదీన వెల్లడి కానున్న ఫలితాలు Read full story
Tue 20:07 తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు ప్రకటించిన కేంద్రం తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త వీక్లీ రైళ్లు కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి నుంచి ఈ రైళ్లు నడపనున్నట్టు వెల్లడి తిరుపతి, భువనేశ్వర్, జైపూర్ వంటి నగరాలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కొత్త రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన వైనం Read full story
Tue 19:53 కేరళ బాణసంచా పేలుడు విషాదం... సురేశ్ గోపికి ప్రధాని మోదీ కీలక ఆదేశాలు త్రిస్సూర్ పూరం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ప్రమాదంలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు హుటాహుటిన త్రిస్సూర్ వెళ్లాలని స్థానిక ఎంపీగా ఉన్న సురేశ్ గోపికి ప్రధాని మోదీ ఆదేశం ఘటనాస్థలికి బయల్దేరిన కేంద్రమంత్రి సురేశ్ గోపి కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయక చర్యల సమన్వయం Read full story
Tue 19:27 టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ ఢిల్లీకి ఇది వరుసగా 8వ టాస్ విజయం, హైదరాబాద్‌కు 7వ టాస్ ఓటమి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్‌కు ఇది 100వ మ్యాచ్ Read full story
Tue 19:16 చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అగ్రనేతల హస్తం ఉందన్న పార్థసారథి దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ప్రశ్న వైసీపీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్ Read full story
Tue 19:13 నరేంద్ర మోదీపై ఖర్గే 'ఉగ్రవాది' వ్యాఖ్య... తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దేశాన్ని రక్తమోడేలా చేసిందని ఆగ్రహం మోదీ హయాంలో ఉగ్రవాదుల పట్ల సానుకూల విధానం అంతమైందన్న బండి సంజయ్ మన సైన్యాన్ని ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం Read full story
Tue 19:05 కేరళలో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 13 మంది మృతి త్రిస్సూర్ పూరం వేడుకల్లో భారీ పేలుడు ఘటనలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం, సహాయక చర్యలు ముమ్మరం ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు Read full story
Tue 19:05 మోదీకి పేరు వస్తుందనే మహిళా బిల్లును అడ్డుకున్నారు: డీకే అరుణ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించిన డీకే అరుణ మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపణ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది అపోహ మాత్రమేనని వ్యాఖ్య Read full story