01 Sat 15:09 తీసిన చోటే ఎన్టీఆర్ విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుంది... ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట: నారా లోకేశ్ నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అడ్డుకున్న టీడీపీ నేతలపై కేసులు! బాధితులతో మాట్లాడిన నారా లోకేశ్
02 Sat 18:55 ఆ వార్తల్లో నిజం లేదు.. మమతా కోసం రాయబారం చేయలేదు: సౌరవ్ గంగూలీ మమతా బెనర్జీ కోసం యూసఫ్ పఠాన్‌తో గంగూలీ రాయబారం చేశారన్న ప్రచారం ఈ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవమంటూ ఖండించిన సౌరవ్ గంగూలీ మమత తనను ఎప్పుడూ కోరలేదని, పఠాన్‌తో తాను మాట్లాడలేదని స్పష్టత బెంగాల్ ఎన్నికల్లో మమత ఓటమి నేపథ్యంలో మొదలైన ఊహాగానాలు రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానన్న గంగూలీ
03 Sat 18:52 గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి
04 Sat 18:48 యోగి ఆదిత్యనాథ్... సింపుల్ డైట్ తో శక్తిమంతంగా! యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫిట్‌నెస్ రహస్యం ఆయన తీసుకునే సాత్విక ఆహారమే 54 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా, శక్తివంతంగా ఉండేందుకు ఇదే కారణం ఆయన రోజువారీ ఆహారంలో నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉండవు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు సాదాసీదా డైట్ పాటిస్తారు కొన్నిసార్లు రాత్రి భోజనం మానేసి కేవలం ఒక ఆపిల్ మాత్రమే తీసుకుంటారు
05 Sat 18:38 కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతుల మోసపోయారన్న కన్నబాబు హామీలు నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు
06 Sat 18:34 గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఉప్పల్ కోర్టు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసుల వెల్లడి తమిళనాడులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించిన సైబరాబాద్ పోలీసులు
07 Sat 18:26 సీఎం రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారు అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ వద్ద తీసిన వీడియో వైరల్ హద్దులు దాటితే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
08 Sat 18:06 అమెరికా మ్యూజియంలో ఇస్రో సైంటిస్ట్ చీర.. ఎందుకంత ప్రత్యేకం? ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ చీరకు అరుదైన గౌరవం అమెరికా స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పట్టుచీర మంగళయాన్ మిషన్ కీలక సమయంలో ఆమె ఈ చీరను ధరించారు భారత అంతరిక్ష విజయానికి, మహిళా శక్తికి ప్రతీకగా గుర్తింపు అమెరికా తొలి మహిళా వ్యోమగామి వస్తువుల పక్కనే ప్రదర్శన
09 Sat 17:58 వైసీపీని గండ్ర గొడ్డలి పార్టీగా మార్చారు: జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్ జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాన్ని ప్రారంభించారన్న వాసంశెట్టి కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా వదల్లేదని విమర్శ జగన్ ప్రెస్‌మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
10 Sat 17:53 బొద్దింకలు రోడ్డెక్కలేవన్నారు, ఇదిగో వచ్చేశాం: జంతర్ మంతర్‌లో అభిజిత్ దీప్కే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తొలి నిరసన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఫలితాల అవకతవకలపై ఆందోళన