చిరంజీవి 'ఆచార్య'లో మరో హీరోయిన్!
- 'ఆచార్య'లో గెస్ట్ పాత్రలో రామ్ చరణ్
- తమన్నాకు డేట్స్ సమస్య
- జాన్వీతో సంప్రదిస్తున్న చరణ్
- రామోజీ ఫిలిం సిటీలో దేవాలయం సెట్
రామోజీ ఫిలిం సిటీలో దేవాలయం సెట్:
ఈ చిత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి కార్యకలాపాలపై దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఓ పురాతనమైన దేవాలయం సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
ఇక చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెజీనా ఓ ఐటం పాటలో కనిపిస్తుంది.