Tue 15:41 మాస్కు ధరించాలని చెబుతున్న జగనే ఇంతవరకు మాస్క్ వాడలేదు: చంద్రబాబు కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ విమర్శలు కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై సీరియస్ పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ Read full story
Wed 10:05 పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్ పొరపాటున ఇంటి తలుపు తెరిచి వెళ్లిన ముంబై మహిళ పార్శిల్ ఇవ్వడానికి వచ్చి ఇంటికి కాపలా కాసిన డెలివరీ ఏజెంట్ మహిళ తిరిగి వచ్చేవరకు అక్కడే వేచి చూసిన అమ్జద్ డెలివరీ ఏజెంట్ నిజాయితీపై నెటిజన్ల ప్రశంసలు Read full story
Wed 10:01 'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కింగ్ చార్లెస్ తనదైన శైలిలో చురకలు వైట్‌హౌస్‌ను గతంలో తామూ తగలబెట్టామంటూ చారిత్రక ఘటనల ప్రస్తావన చార్లెస్ ప్రసంగానికి డెమొక్రాట్లు కూడా లేచి నిలబడ్డారంటూ ట్రంప్ ప్రశంస రెండో ప్రపంచ యుద్ధం నాటి సబ్‌మెరైన్ గంటను ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చిన చార్లెస్ Read full story
Wed 09:54 కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్ కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్‌రెడ్డి పేటలో ఘటన మద్యం మత్తు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Wed 09:46 ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది? ఈపీఎఫ్‌లో 15జీ, 15హెచ్ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం టీడీఎస్ మినహాయింపు కోసం వయసుతో సంబంధం లేకుండా ఒకే ఫారం ఏటా ఫారం 121 సమర్పించకపోతే విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ వర్తింపు ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఈ మార్పులు అమలు Read full story
Wed 09:40 వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు మహిళను కారుతో ఢీకొట్టాడంటూ డ్రైవర్‌పై స్థానికుల దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి ఎనిమిది మందిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ బాధితుడి కుటుంబం ఆందోళన.. ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు Read full story
Wed 09:08 మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం! భర్త హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ అరెస్టు ప్రక్రియలో పోలీసుల లోపాలను గుర్తించిన కోర్టు ఉనికిలో లేని సెక్షన్‌ను అరెస్ట్ పత్రాల్లో పేర్కొన్న పోలీసులు సోనమ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు నిరాకరిస్తున్న ఆమె సోదరుడు షిల్లాంగ్ విడిచి వెళ్లరాదనే షరతుతో బెయిల్ మంజూరు Read full story
Wed 09:03 ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు Read full story
Wed 08:54 డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు.. 90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు డూప్స్ వాడుతున్నారన్న రవిబాబు మన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయని విమర్శ సోషల్ మీడియా వల్ల సినిమాల్లో మిస్టరీ తగ్గిపోయిందని ఆవేదన తన ‘రేజర్’ చిత్రంలో డూప్స్ లేకుండా ఫైట్స్ తీశామని వెల్లడి రవిబాబు వ్యాఖ్యలతో ఫిల్మ్ నగర్‌లో మొదలైన కొత్త చర్చ Read full story
Wed 08:46 ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం ఐపీఎల్ అంపైరింగ్ ప్రమాణాలపై లలిత్ మోదీ తీవ్ర అసంతృప్తి ప్రపంచస్థాయి అంపైర్లను నియమించాలని బీసీసీఐకి సూచన రఘువంశీ వివాదాస్పద ఔట్ తర్వాత స్పందించిన లలిత్ డబ్బు ఆదా కోసం బీసీసీఐ నాణ్యతతో రాజీ పడుతోందని ఆరోపణ గతంలో ఐసీసీ అంపైర్లనే నియమించేవారమని గుర్తుచేసిన లలిత్ Read full story