ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యువతి వద్దకు వచ్చి నిలబడిన ఎలుగుబంటి... వీడియో వైరల్
    Tue 11:01

    యువతి వద్దకు వచ్చి నిలబడిన ఎలుగుబంటి... వీడియో వైరల్

    • మెక్సికోలో ఘటన
    • కదలకుండా నిలిచిపోయిన యువతి
    • చివరకు ఎలుగుబంటితో సెల్ఫీ
    Read full story
  • తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు
    Thu 15:32

    తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు

    • తిరుమలను కాలుష్య రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు
    • డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు
    • ఘాట్ రోడ్డులో న్యూటన్ బస్సు పనితీరును పరిశీలిస్తున్న అధికారులు
    Read full story
  • రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్
    Thu 15:27

    రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్

    • ఏప్రిల్ 2న భారత మార్కెట్లోకి రియల్‌మీ 16 5G విడుదల
    • ముందు, వెనుక 50MP కెమెరాలతో పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం
    • వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకునేలా 'రియర్ సెల్ఫీ మిర్రర్' అనే కొత్త ఫీచర్
    • సన్నని డిజైన్‌లో భారీ 7000mAh బ్యాటరీ అమరిక
    • ఏఐ ఎడిటింగ్ టూల్స్, లుమాకలర్ టెక్నాలజీతో అదనపు ఆకర్షణ
    Read full story
  • రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: అయ్యన్నపాత్రుడు
    Thu 15:26

    రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: అయ్యన్నపాత్రుడు

    • అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో తీర్మానం చేయనున్నామన్న అయ్యన్న
    • మార్చి 28న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం
    • తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం
    Read full story
  • దావోస్ పర్యటన ద్వారా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి శ్రీధర్ బాబు
    Thu 15:23

    దావోస్ పర్యటన ద్వారా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి శ్రీధర్ బాబు

    • పెట్టుబడిదారులతో 44 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపిన మంత్రి
    • ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న శ్రీధర్ బాబు
    • విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపాటు
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత
    Thu 14:59

    మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

    • ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి
    • క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన
    • ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి
    • భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ
    Read full story
  • వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా
    Thu 14:55

    వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా

    • పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మార్చి 15న ప్రయాణించిన రితేశ్ కుమార్
    • తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో మేనేజర్‌కు ఫిర్యాదు
    • దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన రితేశ్ కుమార్
    • ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు, సంబంధిత కేటరింగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా
    Read full story
  • ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు!
    Thu 14:46

    ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు!

    • ఐపీఎల్ 2026 సీజన్‌లో వెలుగులోకి రానున్న యువ ఆటగాళ్లు
    • నలుగురు యువ ఆటగాళ్లపైనే అందరి కళ్లు!
    • ఇద్దరు ఆటగాళ్లపై రూ.14.2 కోట్లు కురిపించిన చెన్నై సూపర్ కింగ్స్
    • రంజీ హీరో అకిబ్ నబీని రూ.8.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • యశ్ దయాల్ స్థానంలో ఆర్‌సీబీలోకి యువ బౌలర్ మంగేష్ యాదవ్
    Read full story
  • హైదరాబాద్‌తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్
    Thu 14:30

    హైదరాబాద్‌తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్

    • గ్లోబల్ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరుకు 6వ ర్యాంక్, హైదరాబాద్‌కు 26వ స్థానం
    • బెంగళూరు అభివృద్ధిపై కర్ణాటక అసెంబ్లీలో వాడీవేడీ చర్చ
    • హైదరాబాద్‌తో పోటీయే లేదంటూ డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
    • నగరంలో 400 ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయన్న డీకే శివకుమార్
    Read full story
  • వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్
    Thu 14:27

    వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్

    • ఏడు రోజుల్లో రూ. 1,006 కోట్లు వసూలు చేసిన 'ధురంధర్ 2'
    • హంజా అనే పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
    • అవి ఏఐ ఫొటోలు అని తెలిపిన డైరెక్టర్ ఆదిత్య ధర్
    • అలజడులు సృష్టించేందుకు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తున్నారని మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV