ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అయోధ్య రామాలయం నిర్మాణానికి విరాళం ఇచ్చి మోదీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
    Mon 13:30

    అయోధ్య రామాలయం నిర్మాణానికి విరాళం ఇచ్చి మోదీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

    • ఆలయ నిర్మాణానికి 3 నెలల జీతాన్ని విరాళమిచ్చిన రఘురాజు
    • ప్రధాని అకౌంట్ కు జమ
    • భూమిపూజ కోసం కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్నారంటూ మోదీకి లేఖ
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్
    Thu 20:40

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్

    • ఇంధన సరఫరాకు ఎలాంటి కొరత లేదన్న కిషన్ రెడ్డి
    • కొరత భయాలతో పెట్రోల్ బంకులకు ప్రజలు క్యూ కట్టవద్దని విజ్ఞప్తి
    • నిన్న పెట్రోల్ వినియోగం రోజువారి సగటుతో రెండింతలు, డీజిల్ రెండున్నర రెట్లు పెరిగినట్లు వెల్లడి
    Read full story
  • గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్!
    Thu 20:24

    గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్!

    • నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత
    • రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, అకాల వర్షాల హెచ్చరిక
    • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
    • ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    Read full story
  • ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన
    Thu 20:17

    ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన

    • అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్
    • ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లలో 157 స్ట్రైక్ రేటుతో అదరగొట్టిన క్లాసెన్
    • రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పించాలని సూచన
    Read full story
  • ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్
    Thu 19:46

    ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్

    • ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
    • తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయని ఇరు జట్లు
    • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్
    • ఈ సీజన్‌లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీదే విజయం
    Read full story
  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే?
    Thu 19:41

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే?

    • నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
    • తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా
    • తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య
    Read full story
  • సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 19:21

    సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

    • సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
    • అతని బలహీనతను విశ్లేషించిన ఇయాన్ బిషప్
    • ఫాస్ట్ బౌలింగ్‌లో అదరగొడుతున్నా స్పిన్‌లో తడబడుతున్నాడని వెల్లడి
    • స్పిన్‌పై టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని దిగ్గజం సూచన
    Read full story
  • తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా?
    Thu 19:20

    తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా?

    • మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
    • డీఎంకే గెలుస్తుందని అంచనా వేసిన అత్యధిక సర్వేలు
    • మెజారిటీకి స్వల్ప దూరంలో నిలుస్తుందని మరికొన్ని సర్వేల అంచనాలు
    • దీనితో విజయ్‌తో సంప్రదింపులకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కథనాలు
    Read full story
  • 76 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా డిప్స్ కొట్టిన నానా పాటేకర్.. వీడియో ఇదిగో!
    Thu 19:06

    76 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా డిప్స్ కొట్టిన నానా పాటేకర్.. వీడియో ఇదిగో!

    • 76 ఏళ్ల వయసులో కఠినమైన కసరత్తులు చేస్తున్న నానా పటేకర్
    • వ్యాయామశాలలో 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించిన సీనియర్ నటుడు
    • ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఛాయాగ్రాహకుడు
    • నానా ఫిట్‌నెస్‌ను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు
    Read full story
  • ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!
    Thu 18:45

    ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

    • ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల 
    • ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • గతేడాదితో పోలిస్తే ఈసారి 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై హర్షం
    • విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులకు సీఎం అభినందనలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV