కొన్ని సినిమాల నుంచి తనను రాత్రికి రాత్రి తీసేశారంటున్న సాహో నటి
- సాహో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎవ్లీన్ శర్మ
- కొందరి సన్నిహితుల కోసం తనను తీసేశారని వెల్లడి
- బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతాయి
కొన్ని సినిమాలు వచ్చినా వాటిలో తన ప్రతిభ చూపేందుకు అవకాశం రాలేదని, కొన్ని భయానక అనుభవాలుగా మిగిలిపోయాయని పేర్కొంది. అయితే ఇలాంటి అనుభవాలతో తాను మరింత రాటుదేలిపోయానని తెలిపింది. బాలీవుడ్ లో డబ్బు, అధికారం రాజ్యమేలుతాయని, కానీ వాటిని పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్టు ఎవ్లీన్ వెల్లడించింది.