Sat 17:04 ఆన్ లైన్ లో ఓ గేమ్ ఆడితే 83 ఏళ్ల పాటు నెట్ ఫ్లిక్స్ ఉచితం! ఇటీవల ఓటీటీలకు ప్రజాదరణ బంపర్ ఆఫర్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ విజేతకు 1000 నెలల సబ్ స్క్రిప్షన్ ఫ్రీ Read full story
Fri 16:11 తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు రంజీ క్రికెటర్ అని తెలుసా? తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లకు ప్రాతినిధ్యం టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన అరుదైన ఘనత Read full story
Fri 16:10 'మేము కాపులం' టైటిల్ వివాదం.. జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను వాకౌట్.. నిజంగానే గొడవ జరిగిందా? జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూలో గొడవపడ్డ గెటప్ శ్రీను 'మేము కాపులం' వెబ్ సిరీస్ టైటిల్‌పై చెలరేగిన వివాదం కులం పేరు వాడొద్దన్న జాఫర్‌పై శ్రీను తీవ్ర ఆగ్రహం కుర్చీని తన్ని, ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేసిన కమెడియన్ ఇది నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని చర్చించుకుంటున్న నెటిజన్లు Read full story
Fri 15:53 రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర... తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ మూడు నెలల కాలంలో 81 శాతం పెరిగిందన్న రాహుల్ గాంధీ ఈ ధర పెంపు ఎన్నికల బిల్లు అని చురక రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీ Read full story
Fri 15:45 క్రమశిక్షణ లేదు.. ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు: రవిబాబు గతంలో రీల్ మీద సినిమా తీస్తున్నప్పుడు అందరూ అంకితభావంతో పని చేసేవారన్న రవిబాబు ఇప్పుడు అంతా డిజిటల్ కావడంతో బాధ్యతారాహిత్యం పెరిగిందని విమర్శ సమయానికి, డబ్బుకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్య Read full story
Fri 15:40 రేపు అమరావతిలో మొబైల్ ఫోన్లకు ఈ సందేశం వస్తే కంగారు పడకండి! ఏపీ రాజధాని ప్రాంతాల్లో శనివారం ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచన విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం Read full story
Fri 15:39 వద్దని బతిమాలినా, వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేశారు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి ఆగ్రహం పైకి వరంగల్ జిల్లా అని చెప్పుకోవడం తప్ప మిగిలిందేమీ లేదన్న కడియం శ్రీహరి కేసీఆర్ అహంకారం నచ్చకపోవడం వల్లే నాయకులు దూరం జరుగుతున్నారని వ్యాఖ్య నాడు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌లో చేరిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం Read full story
Fri 15:24 మస్క్ తొలగించిన పరాగ్ అగర్వాల్ గ్రాండ్ కమ్‌బ్యాక్.. ఇప్పుడు 19,000 కోట్ల కంపెనీకి బాస్! ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పునరాగమనం ఆయన ఏఐ స్టార్టప్ విలువ 2 బిలియన్ డాలర్లకు చేరిక తాజాగా 100 మిలియన్ డాలర్ల నిధులు సమీకరణ ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేక టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ మస్క్ తొలగించిన తర్వాత అనూహ్య రీఎంట్రీతో సత్తా చాటిన పరాగ్ Read full story
Fri 15:20 పవన్ కల్యాణ్ మేడే సందేశంపై పీవీ సింధు స్పందన మేడే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశంసించిన పీవీ సింధు కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను మెచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ గ్రామీణ ఏపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం సంతోషకరమన్న సింధు పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీవీ సింధు Read full story
Fri 15:20 నా బయోపిక్ తీయాలని ఉంది.. నేనే తీస్తా: మల్లారెడ్డి పవన్ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారన్న మల్లారెడ్డి విలన్ అంటే హీరో చేతిలో తన్నులు తినాలని.. అది తనకు ఇష్టం లేదని వ్యాఖ్య తన పాత్రకు ఏ హీరో సెట్ అయితే ఆయనను తీసుకుంటామని వెల్లడి Read full story